Fri 10:36 ఆపరేషన్ సిందూర్ పై మీ స్పందన బాలేదు.. కొలంబియాకు ముఖమ్మీదే చెప్పేసిన శశిథరూర్ బృందం చనిపోయిన ఉగ్రవాదులకు సంతాపం చెప్పడమేంటన్న థరూర్ టెర్రరిస్టులను పంపేవారు, ఎదుర్కొనేవారు ఒకటి కాదని వివరణ ఈ రెండు వర్గాలను ఒకే గాటన కట్టడం సరికాదని స్పష్టం చేసిన థరూర్ Read full story
Mon 11:41 స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టీజీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కేంద్ర ఆర్డీఎస్ఎస్ పథకంలోకి తెలంగాణ! గృహ, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలన్నింటికీ దశలవారీగా స్మార్ట్ మీటర్లు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల నుంచి మినహాయింపు మీటర్ల ఖర్చును భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Read full story
Mon 11:23 ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగు తేజం సంచలనం.. ఎవరీ నిశేష్ బసవరెడ్డి? ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో నిశేష్ బసవరెడ్డి సంచలన విజయం ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌పై నాలుగు సెట్ల పోరులో గెలుపు నిశేష్ తల్లిదండ్రులది ఏపీలోని నెల్లూరు జిల్లా వైల్డ్‌కార్డ్‌తో అరంగేట్రం చేసి కెరీర్‌లోనే అతిపెద్ద విజయం నమోదు ఈ గెలుపుతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించిన భారత సంతతి ప్లేయర్ Read full story
Mon 11:19 అందుకే విజయ్‌తో వెళ్లాల్సి వచ్చింది.. డీఎంకేకు కాంగ్రెస్ కౌంటర్ కాంగ్రెస్‌ను ఇంకెప్పుడూ నమ్మబోమని ఉదయనిధి వ్యాఖ్యలు ఉదయనిధి విమర్శలను తప్పుబట్టిన మాణికం ఠాగూర్ మైనారిటీలో ఉన్నప్పుడు మద్దతిచ్చామన్న కాంగ్రెస్ ఎంపీ బీజేపీని అడ్డుకోవడం కోసమే విజయ్‌తో కలిశామని వివరణ Read full story
Mon 11:17 రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై పోసాని కృష్ణమురళి కామెంట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పోసాని చిత్రం 'ఆపరేషన్ అరుణా రెడ్డి' రామ్ చరణ్ గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి అన్ని పోసాని 'పెద్ది' అద్భుత విజయాన్ని అందుకోవాలని ఆకాంక్ష Read full story
Mon 11:16 గిట్టుబాటు కాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. వెనక్కి తగ్గుతున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఆంత్రోపిక్ 'క్లాడ్ కోడ్' యాక్సెస్‌ను తగ్గించిన మైక్రోసాఫ్ట్ విపరీతంగా పెరిగిన ఏఐ వినియోగ ఖర్చులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ప్రత్యామ్నాయంగా సొంత గిట్‌హబ్ కోపైలట్‌ను వాడాలని ఇంజినీర్లకు సూచన ఏఐ టూల్స్‌పై టెక్ కంపెనీల బడ్జెట్ వేగంగా ఖర్చవుతోందని నివేదికలు ఆంత్రోపిక్‌తో మైక్రోసాఫ్ట్ ప్రధాన భాగస్వామ్యం మాత్రం యథాతథం Read full story
Mon 11:14 ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు రాజ్ కేసిరెడ్డితో జానకి లక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఈడీ అనుమానం 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలంటూ సమన్లు గతంలో కూడా జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసిన ఈడీ Read full story
Mon 10:58 ఫ్లాప్ ఇచ్చిన హీరోపై కూడా 100 కోట్లు పెట్టేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాతగా 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసిన తమ్మారెడ్డి తాజా చిత్రంగా రూపొందిన 'వదలా' టెక్నాలజీ పెరిగినా సమస్యలు లేకపోలేదని వెల్లడి హీరోల పారితోషికం విషయంలో నిర్మాతలు మారాలని వ్యాఖ్య Read full story
Mon 10:50 ఐటీఐ చేసి వ్యవసాయం వైపు.. సేంద్రియ సాగుతో 23 రోజుల్లో లక్షన్నర ఆదాయం ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు ఎకరంలో సేంద్రియ దోస సాగు రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు 23 రోజుల్లోనే భారీగా లాభాలు యూపీకి చెందిన అఖిలేశ్ సక్సెస్ స్టోరీ Read full story
Mon 10:46 ‘ఆమె మీకు నచ్చాల్సిన అవసరం లేదు’.. ఐశ్వర్య రాయ్‌కు మద్దతుగా కంగనా ఘాటు వ్యాఖ్యలు! క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ లుక్‌పై తీవ్రమైన ట్రోలింగ్ ఐశ్వర్యకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వయసు పైబడిన మహిళలను రెడ్ కార్పెట్‌పై చూడటం అలవాటు చేసుకోవాలంటూ ట్రోల్స్‌కు చురకలు Read full story