Wed 21:00 మహానాడు వేదికగా తండ్రిని గుర్తు చేసుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కడప మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడిని గుర్తుచేసుకుంటూ ప్రసంగానికి శ్రీకారం చంద్రబాబు దార్శనిక పాలన, లోకేశ్ యువగళం యాత్రపై ప్రశంసల జల్లు గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు Read full story
Fri 17:35 ఎవరెస్టుపై ఇద్దరు భారతీయుల మృతి ఎవరెస్ట్ బేస్ క్యాంపు వైపు తిరిగి వస్తుండగా మృతి మృతులను అరుణ్ కుమార్ తివారీ, సందీప్ ఆరేగా గుర్తింపు పయనీర్ అడ్వెంచర్స్‌కు చెందిన పర్వతారోహకులుగా వెల్లడి Read full story
Fri 17:32 భూమే లేకుండా కోట్లు పండించారు... సంపన్నుల బండారం బట్టబయలు! భూమి లేకుండానే వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపులు డేటా అనాలిసిస్ ద్వారా 310 మంది 'ధనిక రైతుల' గుర్తింపు రూ. 2,038 కోట్ల పన్ను ఎగవేత జరిగినట్లు అంచనా తప్పుడు క్లెయిమ్‌లు చేసిన వారికి నోటీసులు జారీ చేసిన సీబీడీటీ శాటిలైట్ మ్యాపుల ద్వారా మోసాలను గుర్తించిన అధికారులు Read full story
Fri 17:30 జగన్ ప్రవర్తన చూస్తుంటే ‘అపరిచితుడు’ గుర్తుకొస్తున్నాడు: అచ్చెన్నాయుడు తమ కుటుంబంలో జరిగిన మరణాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయన్న అచ్చెన్నాయుడు వైఎస్ మరణం వెనుక రిలయన్స్ ఉందని చెప్పినవారు ఇప్పుడు చంద్రబాబుపై పడుతున్నారని మండిపాటు అధికారంలో ఉన్న కాలంలో వివేకా హంతకులను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్న Read full story
Fri 17:11 భారత్‌లో ఈ-బైక్‌ల జోరు.. రికార్డు స్థాయిలో 14 లక్షల రిజిస్ట్రేషన్లు 2026 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 14 లక్షల ఈ-టూవీలర్ల రిజిస్ట్రేషన్లు గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరిగిన అమ్మకాలు అగ్రస్థానంలో టీవీఎస్ మోటార్, తర్వాతి స్థానాల్లో బజాజ్, ఏథర్ ప్రభుత్వ సబ్సిడీలు, పెరిగిన ఇంధన ధరలతో పెరిగిన డిమాండ్ మొత్తం ఈవీ రిజిస్ట్రేషన్లలో 60 శాతం వాటా ద్విచక్ర వాహనాలదే Read full story
Fri 17:02 రూపాయి జోరు, బ్యాంకింగ్ షేర్ల మద్దతు... లాభాల్లో ముగిసిన మార్కెట్లు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరగడంతో లాభపడ్డ మార్కెట్లు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు శుక్రవారం లాభాలతో ముగింపు బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల షేర్లు ర్యాలీకి నాయకత్వం నిఫ్టీకి 23,600 వద్ద మద్దతు, 23,800 వద్ద నిరోధం అని నిపుణుల విశ్లేషణ Read full story
Fri 17:01 మొత్తం హెచ్‌ఆర్ విభాగాన్ని ఎత్తేసిన సీఈఓ.. కారణం ఇదే! పడిపోయిన ఫిన్‌టెక్ కంపెనీ బోల్ట్ ఆదాయం 30 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ హెచ్‌ఆర్ విభాగంలో అందరినీ తీసేసిన వైనం వాళ్లు లేని సమస్యల్ని సృష్టిస్తున్నారని ఆరోపణ సౌకర్యాలు కోరుకునే సంస్కృతి పెరిగిందని విమర్శలు Read full story
Fri 16:58 పాస్టర్ అభినయ్ దర్శన్ వెనుక రాజకీయ కుట్ర: హోం మంత్రి అనిత కడప జిల్లాకు చెందిన అభినయ్ కు అల్లూరి జిల్లాకు రావాల్సిన అవసరం ఏముందన్న అనిత గిరిజనులను నమ్మించి పాస్టర్ అవతారమెత్తారని వ్యాఖ్య తనపై దాడి జరిగినట్టుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారన్న అనిత Read full story
Fri 16:47 భారత మార్కెట్లోకి 2026 హోండా సిటీ.. హ్యుండాయ్ వెర్నాకు గట్టి పోటీ! భారత మార్కెట్లోకి కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ విడుదల ప్రారంభ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయం సరికొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లతో అప్‌డేట్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ వేరియంట్‌లోనూ లభ్యం హ్యుండాయ్ వెర్నా, స్కోడా స్లావియాలతో పోటీ Read full story
Fri 16:38 గర్భం దాల్చిన పదో తరగతి అమ్మాయి... నిందితుడిపై పోక్సో కేసు నమోదు రంగారెడ్డి జిల్లా మేడిగడ్డ గ్రామంలో ఘటన ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన గిరిజన బాలిక సొంత గ్రామానికి చెందిన యువకుడి కారణంగా గర్భం దాల్చిన వైనం Read full story