Tue 20:56 పవన్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి అధికారులు... థియేటర్లలో తనిఖీలు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో థియేటర్లపై అధికారుల దృష్టి కాకినాడ సినిమా రోడ్డులోని థియేటర్లలో ఆర్డీవో, ఎమ్మార్వోల తనిఖీలు తినుబండారాల అధిక ధరలు, నాణ్యతపై పవన్ ఆరా సినిమా హాళ్లలో గుత్తాధిపత్యంపై విచారణకు మంత్రికి సూచన ధరలు తగ్గితే ప్రేక్షకులు పెరుగుతారని, ప్రభుత్వానికి ఆదాయమన్న పవన్ Read full story
Wed 12:24 ఈ రోజు మాకు ఎమోషనల్ డే: పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజినోవా అకీరా పుట్టినరోజు, మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడిందీ ఈరోజే అంటూ పోస్ట్ ఈరోజును ఎప్పటికీ మరిచిపోమన్న అన్నాలెజినోవా మార్క్‌కు ఇది పునర్జన్మ అన్న అన్నాలెజినోవా Read full story
Wed 12:21 దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రికి అరుదైన గౌరవం వాంఖడే స్టేడియంలో ఒక స్టాండ్‌కు రవిశాస్త్రి పేరు మరికొందరు ముంబై దిగ్గజాల పేర్లను స్టేడియం గేట్లకు పెడుతున్న ఎంసీఏ రేపు స్టాండ్, గేట్లను అధికారికంగా ప్రారంభించనున్న దేవేంద్ర ఫడ్నవిస్ Read full story
Wed 12:07 ‘రాకా’గా అల్లు అర్జున్.. ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్ అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ టైటిల్ ‘రాకా’గా ఖరారు గుండుతో, వింత జంతువులా కనిపిస్తున్న ఐకాన్ స్టార్ సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ మూవీ దీపికా పదుకొణేతో పాటు భారీ తారాగణం నటిస్తున్నట్లు సమాచారం Read full story
Wed 12:03 కేసీఆర్, హరీశ్ పిటిషన్లు.. పీసీ ఘోష్ కమిషన్ పై తీర్పు వాయిదా వేసిన హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ వేసిన ప్రభుత్వం కమిషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేసీఆర్, హరీశ్ పిటిషన్లు ఈ నెల 22కి తీర్పును వాయిదా వేసిన హైకోర్టు Read full story
Wed 11:48 యుద్ధం చాలు అని ఇరాన్‌కు అనిపించింది: ట్రంప్ ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజన్న ట్రంప్ టెహ్రాన్ పునర్నిర్మాణాన్ని ప్రారంభించుకోవచ్చన్న ట్రంప్ ప్రపంచ దేశాలు యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాయన్న ట్రంప్ Read full story
Wed 11:44 యుద్ధం ఆ మూడు దేశాలది.. మూల్యం మిగతా ప్రపంచానిది.. హర్మూజ్ టోల్! శాంతి ఒప్పందంతో ప్రపంచానికి షాకిచ్చిన అమెరికా, ఇరాన్ పశ్చిమ ఆసియాలో రెండు వారాల కాల్పుల విరమణకు అమెరికా అంగీకారం ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిపై టోల్ వసూలుకు ఓకే నౌకలపై భారీ రుసుముతో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న ఇంధన ధరలు Read full story
Wed 11:14 నేను ముందే చూశాను.. మీకు తెలీదు: ట్రోలర్లకు దీపిక ఘాటు సమాధానం సూపర్ హిట్ అయిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా ఈ సినిమా ఎందుకు చూడలేదంటూ దీపికకు నెటిజన్ల ప్రశ్న సోషల్ మీడియాలో పోస్ట్‌ల ఆధారంగా ప్రేమను కొలవలేమన్న దీపిక Read full story
Wed 11:12 సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు గంటలో మూడుసార్లు దాడులు.. ఇద్దరు బాలురకు గాయాలు బంకర్లలో తలదాచుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణ Read full story
Wed 11:09 వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్ వరుసగా రెండోసారి స్థిరంగా వడ్డీ రేట్లు 5.25 శాతం వద్ద కొనసాగనున్న వడ్డీ రేటు భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్న ఆర్బీఐ Read full story