Tue 11:03 సూర్యుడిపై వరుస పేలుళ్లు.. భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుఫాను మొబైల్ నెట్‌వర్క్‌లు, శాటిలైట్లు, విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఇప్పటికే అమెరికా, యూరప్, ఆఫ్రికా, దక్షిణాసియాలో రేడియో సేవలకు అంతరాయం భవిష్యత్ ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా ప్రత్యేక చర్యలు సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచనలు Read full story
Thu 14:50 అన్ని మతాలు ఒక్కటే.. కడప దర్గాకు వెళ్లా: సీఎం విజయ్ పాత ఇంటర్వ్యూ వైరల్ తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్ తన వ్యక్తిగత జ్యోతిషుడిని ఓఎస్డీగా నియమించడంతో తొలి వివాదం విమర్శల నేపథ్యంలో వైరల్ అవుతున్న విజయ్ పాత ఇంటర్వ్యూ అన్ని ప్రార్థనా స్థలాల్లో ఒకే దివ్యమైన అనుభూతి కలుగుతుందన్న విజయ్ కడపలోని అమీన్‌పీర్ దర్గాను కూడా సందర్శించినట్లు గతంలో వెల్లడి Read full story
Thu 14:39 ‘జన నాయగన్’ కోసం రంగంలోకి సీఎం విజయ్.. కేన్స్ వెళ్లిన నిర్మాతకు పిలుపు! విడుదల కాకుండా ఆగిపోయిన ‘జన నాయగన్’ సినిమాపై సీఎం విజయ్ దృష్టి రివైజింగ్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న చిత్రం పనుల నిమిత్తం కేన్స్ నుంచి నిర్మాతను వెనక్కి పిలిపించిన విజయ్ విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు త్వరలోనే విడుదల తేదీపై ప్రకటన వచ్చే అవకాశం Read full story
Thu 14:38 సుబోధ్ సింగ్ గ్యాంగ్ పనే.. కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ మిస్టరీ వీడింది! కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ బీహార్ జైలు నుంచే పథకం రచించినట్లు వెల్లడి ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను గుర్తించిన పోలీసులు బెంగాల్, బీహార్‌లలో నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాలు మిగిలిన వారి కోసం వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న గాలింపు Read full story
Thu 14:35 మంత్రి సీతక్కకు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత విజ్ఞప్తి స్త్రీ నిధిలో జరుగుతున్న అక్రమాలపై స్పందించాలన్న కవితస్త్రీనిధిలో అక్రమాలకు కేంద్ర బిందువైన ఎండీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి సంస్థను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎక్స్ అఫీషియో ఛైర్మన్ పదవిని కొట్టేయడానికి స్కెచ్ వేశాడని ఆరోపణ Read full story
Thu 14:16 వైరల్ వీడియో వెనుక అసలు కథ.. ఫ్రాన్స్ అధ్యక్షుడి గుట్టురట్టు చేసిన జర్నలిస్ట్! ఇరాన్ నటితో ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు రహస్య బంధం ఉందన్న ఆరోపణలు విమానంలో టెక్స్ట్ మెసేజ్‌లు చూసి భర్తను తోసేసిన బ్రిగెట్ మెక్రాన్ 'నువ్వు ఆకర్షణీయంగా ఉన్నావు'.. 'నువ్వు అందంగా ఉన్నావు' అంటూ ఇద్దరి మధ్య మెసేజ్‌లు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్ ప్రథమ మహిళ బృందం గత ఏడాది వైరల్ అయిన వీడియోపై కొత్త పుస్తకంతో మళ్లీ చర్చ Read full story
Thu 14:13 మోదీ పిలుపు... కేవలం 4 వాహనాల కాన్వాయ్ తో సచివాలయానికి వచ్చిన చంద్రబాబు ప్రధాని మోదీ పిలుపుతో స్పందించిన సీఎం చంద్రబాబు 12 నుంచి 4 వాహనాలకు తన కాన్వాయ్ కుదింపు నేటి నుంచే కుదించిన కాన్వాయ్‌ను అమలు చేసిన ముఖ్యమంత్రి ఇంధనం ఆదా చేయాలని మంత్రులకు, ప్రజాప్రతినిధులకు సూచన Read full story
Thu 13:46 నా నాయకుడు చెన్నితలే.. ఇది దేవుడిచ్చిన బాధ్యత: కేరళ నూతన సీఎం సతీశన్ కేరళ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్ యూడీఎఫ్ విజయం వ్యక్తిగతం కాదు, టీమ్ వర్క్ ఫలితమన్న సతీశన్ విజయంలో కీలక పాత్ర పోషించిన రమేష్ చెన్నితలను తన నాయకుడిగా అభివర్ణన కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపిన సతీశన్ ప్రజల సహకారంతో నూతన కేరళను నిర్మిస్తామని హామీ Read full story
Thu 13:42 యుద్ధ విమానాల పరిశ్రమకు శంకుస్థాపన.. చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ షెడ్యూల్ ఇదిగో! సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల పరిశ్రమ శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు, రాజ్ నాథ్ సింగ్ ఏపీని డిఫెన్స్ హబ్ చేయాలనే లక్ష్యంతో సాగుతున్న ఏపీ ప్రభుత్వం Read full story
Thu 13:32 ఒకే ఒక్క ఫొటోతో రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టిన కొడాలి నాని తాడేపల్లిలో వైఎస్ జగన్‌తో భేటీ అయిన కొడాలి నాని పార్టీ మారతారన్న ప్రచారానికి ఫొటోతో సమాధానం ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేతో ఆలయాల సందర్శనతో పెరిగిన ఊహాగానాలు పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించినట్లు వెల్లడి తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టమైన సంకేతం Read full story