Sat 17:45 ఎల్‌ఐసీ సంచలనం: 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు! ఈ ఏడాది జనవరి 20న ఈ అరుదైన ఘనత సాధించినట్లు సంస్థ ప్రకటన దేశవ్యాప్తంగా 4.52 లక్షల ఏజెంట్లు, 5.88 లక్షల పాలసీలు జారీ బీమా రంగ చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయమని ఎల్‌ఐసీ వెల్లడి సంస్థ వ్యవస్థాపక దినోత్సవం నాడు 'మ్యాడ్ మిలియన్ డే'లో భాగంగా ఈ రికార్డు ఏజెంట్ల అంకితభావం, అవిశ్రాంత కృషే కారణమన్న ఎల్‌ఐసీ Read full story
Thu 14:44 'మావిగన్'ను ప్రతిపాదించింది అందుకే: జగన్ స్కాముల కోసమే చంద్రబాబు అమరావతి అంటున్నారన్న జగన్ కేసీఆర్ రూ. 615 కోట్లతో అత్యాధునిక సచివాలయాన్ని కట్టారని ప్రశంస 'మావిగన్'కు రాష్ట్ర ప్రజలు మద్దతు పలికారని వ్యాఖ్య Read full story
Thu 14:24 పోస్ట్ డిలీట్ చేసినా మీ బుద్ధి మారదు: సోషల్ మీడియా అకౌంట్‌పై సారా టెండూల్కర్ సీరియస్ తనను, తన వదినను కించపరిచేలా బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడమే కారణం ఇది జర్నలిజం కాదంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించిన సారా పోస్ట్ డిలీట్ చేసినా ప్రవర్తన మారదని విమర్శ సోదరుడు అర్జున్ టెండూల్కర్ వివాహం తర్వాత ఈ ఘటన Read full story
Thu 14:18 షాపింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. బరువులు మోసేందుకు సరికొత్త సర్వీస్! ఢిల్లీలో ప్రారంభమైన ‘క్యారీమెన్’ స్టార్టప్ గంటకు రూ.149 చొప్పున హెల్పర్లు లభ్యం కస్టమర్ల బ్యాగులు మోస్తూ మార్కెట్లో సాయం ఒక హెల్పర్ గరిష్టంగా 12 కిలోల బరువు ఫోల్డింగ్ చైర్లు, గొడుగుల సదుపాయం Read full story
Thu 14:16 మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ కాదా?: జగన్ ఏపీలో హత్యా రాజకీయాలు చేస్తోంది చంద్రబాబే అన్న జగన్ వైఎస్సార్‌ను పులివెందులకే పరిమితం చేసేందుకు రాజారెడ్డిని చంపారని వ్యాఖ్య బాలకృష్ణ గన్ పట్టుకుని ఇద్దరిని కాల్చిపడేశారన్న జగన్ Read full story
Thu 14:10 బండ్ల గణేష్ తో చాలా క్లోజ్ గా పవన్ కల్యాణ్... వీడియో వైరల్ చిరంజీవి కొత్త సినిమా వేడుకలో కలిసిన పవన్, బండ్ల గణేష్ బండ్ల గణేష్ భుజంపై ఆప్యాయంగా చేయి వేసి నడిచిన పవన్ వీరిద్దరి మధ్య దూరం పెరిగిందన్న ఊహాగానాలకు తెర పవన్‌ను 'దేవుడు' అని పిలుచుకునే బండ్ల గణేష్ 'గబ్బర్ సింగ్'తో బండ్ల గణేష్‌ను స్టార్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టిన పవన్ Read full story
Thu 13:46 'అక్టోబర్ 7' హంతకుల కోసం ఇజ్రాయెల్ 'హై-టెక్' వేట.. ఒక్కరినీ వదలకుండా 'నీలీ' నీడ! దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ వేటాడేందుకు ఇజ్రాయెల్ 'నీలీ' అనే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు హై-టెక్నాలజీ, ఫేషియల్ రికగ్నిషన్, డిజిటల్ ఆధారాలతో అనుమానితుల గుర్తింపు ఈ ఆపరేషన్ గాజాకే పరిమితం కాకుండా లెబనాన్, ఇరాన్‌లకు విస్తరణ హమాస్ కీలక నేతలను హతమార్చుతున్న వైనం ఈ లక్షిత హత్యలపై చట్టపరమైన, నైతిక ప్రశ్నలు అయినా ఆపరేషన్ కొనసాగింపు Read full story
Thu 13:15 తమిళనాడులో 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు మంత్రి పదవి.. ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘటన విజయ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన ఎస్. రాజేశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చివర్లో నినాదాలు చేయడంతో గవర్నర్ అభ్యంతరం అది ప్రమాణంలో భాగం కాదంటూ చిరునవ్వుతో హెచ్చరించిన గవర్నర్ డీఎంకేతో 20 ఏళ్ల పొత్తు తెంచుకుని విజయ్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు Read full story
Thu 13:14 గంటకు రూ.350.. ఏఐ హెడ్‌గేర్‌తో కూరగాయలమ్మే కుర్రాడి అదనపు సంపాదన! బెంగళూరులో ఏఐ పరికరంతో కూరగాయల వ్యాపారి తలపై ఐఫోన్‌తో డేటా కలెక్ట్ చేస్తున్న విజువల్స్ ఏఐ మోడల్స్ ట్రైనింగ్ కోసం సమాచార సేకరణ గంటకు రూ.350 చొప్పున అదనపు ఆదాయం వైరల్ అవుతున్న వీడియో Read full story
Thu 13:13 గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ తాకట్టు డబ్బులు ఇస్తేనే ఊరికి వస్తానన్న బంగారు కొట్టు వ్యాపారి Read full story