లిక్కర్ కేసులో రాజ్ కెసిరెడ్డికి చుక్కెదురు.. పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు
--
ఈ నెల 19న తండ్రీకొడుకుల పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెలువరిస్తూ.. ఇప్పటికే అరెస్టయి పోలీసుల కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచిస్తూ ఈ పిటిషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది.