• మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్
    Wed 13:00

    మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి స్పెషల్ గ్లింప్స్

    • ––
  • హిట్‌మ్యాన్ బయోపిక్‌.. హీరో శర్వానంద్ ఏమ‌న్నారంటే..?
    Mon 11:51

    హిట్‌మ్యాన్ బయోపిక్‌.. హీరో శర్వానంద్ ఏమ‌న్నారంటే..?

    • తెరపైకి రానున్న టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్
    • ప్రధాన పాత్రకు ప్రముఖంగా వినిపిస్తున్న హీరో శర్వానంద్ పేరు
    • కథ వస్తే తప్పకుండా ఆలోచిస్తానన్న యువ‌ హీరో 
    • శర్వానంద్ వ్యాఖ్యలతో ప్రాజెక్ట్‌పై పెరిగిన ఆసక్తి
  • థాంక్యూ ఇండియా.. ఇరాన్ విదేశాంగ మంత్రి ట్వీట్
    Mon 11:51

    థాంక్యూ ఇండియా.. ఇరాన్ విదేశాంగ మంత్రి ట్వీట్

    • ఇజ్రాయెల్ దాడుల వేళ ఇరాన్‌కు భారత్ మానవతా సాయం
    • ఈ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పిన ఇరాన్ విదేశాంగ మంత్రి
    • ఇరాన్ కోసం విరాళాలు సేకరించిన జమ్మూ కశ్మీర్‌లోని బుద్గాం ప్రజలు
  • తల్లి శవం పక్కన రాత్రంతా రెండేళ్ల చిన్నారి.. రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన
    Mon 11:49

    తల్లి శవం పక్కన రాత్రంతా రెండేళ్ల చిన్నారి.. రంగారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన

    • రంగారెడ్డి జిల్లాలో మహిళ దారుణ హత్య
    • తల్లి మృతదేహం పక్కనే రాత్రంతా ఏడ్చిన రెండేళ్ల పాప
    • బండరాయితో మోది కిరాతకంగా చంపిన దుండగులు
    • సహజీవనం చేస్తున్న వ్యక్తిపైనే పోలీసుల అనుమానం
    • అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ
  • సముద్ర గర్భంలో డేటా కేబుళ్లపై యుద్ధ ప్రభావం.. మెటా కీలక ప్రాజెక్టుకు బ్రేక్!
    Mon 11:48

    సముద్ర గర్భంలో డేటా కేబుళ్లపై యుద్ధ ప్రభావం.. మెటా కీలక ప్రాజెక్టుకు బ్రేక్!

    • పర్షియన్ గల్ఫ్‌లో ‘2ఆఫ్రికా’ కేబుల్ ప్రాజెక్టును నిలిపివేసిన మెటా
    • కీలక డేటా మార్గాలుగా ఎర్ర సముద్రం, హ‌ర్మూజ్ జలసంధి  
    • డేటా ప్రవాహానికి అంతరాయం, వేగం తగ్గడమే అసలైన ముప్పు
    • ప్రపంచ ఆర్థిక, క్లౌడ్ సేవలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అంచనా
  • దారుణం... శ్రీకాకుళం జిల్లాలో ఒక కుటుంబంపై సామాజిక బహిష్కరణ
    Mon 11:42

    దారుణం... శ్రీకాకుళం జిల్లాలో ఒక కుటుంబంపై సామాజిక బహిష్కరణ

    • రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో భూ వివాదం
    • రికార్డులను తారుమారు చేశారంటూ ఒక కుటుంబంపై సామాజిక బహిష్కరణ
    • గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం
    • సదరు కుటుంబాన్ని శుభకార్యాలకు కూడా ఆహ్వానించవద్దని దండోరా
    • ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక
  • న్యూయార్క్ లో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.. వీడియో ఇదిగో!
    Mon 11:02

    న్యూయార్క్ లో ఫైర్ ట్రక్కును ఢీకొట్టిన విమానం.. వీడియో ఇదిగో!

    • లాగార్డియా విమానాశ్రయంలో ప్రమాదం
    • టేకాఫ్ కు సిద్ధమవుతుండగా ఘటన.. ప్రయాణికుల సురక్షితం
    • నుజ్జునుజ్జుగా మారిన విమానం ముందుభాగం
    • ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ ఏజెన్సీ దర్యాప్తు
  • పుకార్లకు చెక్.. భర్త రణవీర్ తో కలిసి సందడి చేసిన దీపికా పదుకొణె
    Mon 11:00

    పుకార్లకు చెక్.. భర్త రణవీర్ తో కలిసి సందడి చేసిన దీపికా పదుకొణె

    • ముంబైలోని ఓ రెస్టారెంట్ కు వచ్చిన రణవీర్, దీపిక 
    • 'ధురంధర్ 2' హిట్ పై దీపిక స్పందించకపోవడంతో ప్రారంభమైన పుకార్లు
    • ఇద్దరూ కలిసి లంచ్ కు రావడంతో పుకార్లకు చెక్
  • పాట్నా స్టేషన్‌లో విడ్డూరం: ఆరని కాంక్రీట్‌పైనే ప్రయాణికుల నడక.. వైరల్ వీడియో!
    Mon 10:35

    పాట్నా స్టేషన్‌లో విడ్డూరం: ఆరని కాంక్రీట్‌పైనే ప్రయాణికుల నడక.. వైరల్ వీడియో!

    • అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని తీవ్ర విమర్శలు
    • సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • ప్రభుత్వ సొమ్ము వృథా చేశారంటూ నెటిజన్ల ఆగ్రహం
  • 60 ఏళ్లొచ్చినా ఆడతానేమో.. ధోనీ సరదా వ్యాఖ్యలతో హోరెత్తిన చెపాక్.. ఇదిగో వీడియో!
    Mon 10:33

    60 ఏళ్లొచ్చినా ఆడతానేమో.. ధోనీ సరదా వ్యాఖ్యలతో హోరెత్తిన చెపాక్.. ఇదిగో వీడియో!

    • చెన్నై ఫ్యాన్ ఈవెంట్‌లో సరదాగా మాట్లాడిన ఎంఎస్ ధోనీ
    • 60 ఏళ్ల వయసులోనూ ఆడొచ్చంటూ నవ్వుతూ వ్యాఖ్య
    • ధోనీ మాటలతో హోరెత్తిన చెపాక్ స్టేడియం
    • 2026 సీజన్ మొత్తం అందుబాటులో ఉంటాడని సీఎస్‌కే సీఈవో స్పష్టీక‌ర‌ణ‌
    • గైక్వాడ్ కెప్టెన్సీలో ధోనీకి ఇదే చివరి సీజన్ కావొచ్చని అంచనాలు