ఆరంభంలో లక్నో దూకుడు... చివర్లో కట్టడి చేసిన సన్ రైజర్స్
- లక్నోలో ఐపీఎల్ మ్యాచ్
- సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులు చేసిన లక్నో
అయితే మిడిలార్డర్ లో నికోలాస్ పూర్ 26 బంతుల్లో 45 పరుగులు చేయడంతో లక్నో స్కోరు బోర్డు ముందుకు సాగింది. ఆరంభంలో ధారాళంగా పరుగులు సమర్పించిన సన్ రైజర్స్ బౌలర్లు చివరి ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నో దూకుడుకు కళ్లెం వేశారు. ఎస్ఆర్ హెచ్ బౌలర్లలో ఎషాన్ మలింగ 2, హర్ష్ దూబే 1, హర్షల్ పటేల్ 1, నితీశ్ కుమార్ 1 వికెట్ తీశారు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో లక్నో జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. అందులో ఓ వికెట్ నితీశ్ కుమార్ రెడ్డి తీయగా, మరో ఇద్దరు రనౌట్ అయ్యారు. ఆయుష్ బదోనీ (3), అబ్దుల్ సమద్ (3), శార్దూల్ ఠాకూర్ (4) విఫలమయ్యారు.