ఐపీఎల్: రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
- మళ్లీ మొదలైన ఐపీఎల్
- నేడు రెండు మ్యాచ్ లు
- తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ × రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్
పంజాబ్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్తు దాదాపు ఖాయం చేసుకుంటుంది. ఆ జట్టు 11 మ్యాచ్ ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు ఆడిన 12 మ్యాచ్ ల్లో 9 మ్యాచ్ లు ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది.