Sat 18:52 మెట్రో రైలు ఛార్జీల పెంపు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లేఖ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన ప్రజా రవాణాను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలని విమర్శ బెంగళూరు తరహాలో ఇక్కడ కూడా ధరలు పెంచి వ్యతిరేకత మూటగట్టుకోవద్దని హితవు ప్రైవేటు కంపెనీల లాభాలు కాకుండా, ప్రజా ప్రయోజనాలే చూడాలని డిమాండ్ Read full story
Sat 22:51 ఏపీకి కొత్త రైల్వే లైన్లు... కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం నిడదవోలు-దువ్వాడ మధ్య 3వ, 4వ లైన్లకు గ్రీన్ సిగ్నల్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు పారిశ్రామిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాజెక్టు దోహదం చేస్తుందని వెల్లడి గోదావరిపై 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మాణం Read full story
Sat 22:45 భారతీయ డ్రింక్ కు పాకిస్థానీ పేరు... రూ.2,800 కోట్లకు ఎదిగింది! భారతీయ సంప్రదాయ పానీయాల మార్కెట్‌లో లాహోరి జీరా సంచలనం ముగ్గురు కజిన్స్ రూ.10 ధరతో ప్రారంభించిన డ్రింక్ ఈ ఏడాది రూ.800 కోట్ల ఆదాయమే లక్ష్యంగా దూసుకెళుతున్న సంస్థ ఇటీవల రూ.200 కోట్ల నిధులు సమీకరించి రూ.2,800 కోట్ల విలువకు చేరిన కంపెనీ భారీ మార్కెటింగ్ లేకుండానే ఉత్పత్తి, పంపిణీపై దృష్టి సారించి విజయం Read full story
Sat 22:27 'ఆపరేషన్ సేఫ్ స్కూల్'... సజ్జనార్ ఆధ్వర్యంలో 558 దుకాణాలపై దాడులు పాఠశాలల సమీపంలో పొగాకు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ 5 వేల మంది సిబ్బందితో ఏకకాలంలో సోదాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సజ్జనర్ Read full story
Sat 22:24 భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్ ఇరాన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ప్రకటించిన ఇరాన్ పలు నౌకలు వెనక్కి మళ్లడంతో పెరిగిన ఉద్రిక్తత Read full story
Sat 22:11 అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ కేవలం 15 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ అందుకున్న వైనం తన పాత రికార్డును (16 బంతులు) తానే అధిగమించిన అభిషేక్ 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసిన ఇన్నింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత Read full story
Sat 22:04 హైదరాబాద్‌లోని నాచారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం నాచారం నుంచి చిలుకానగర్ వెళ్లే దారిలో అగ్నిప్రమాదం గోదాములో భారీగా ఎగిసిన మంటలు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది Read full story
Sat 22:02 ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్... ఇక సెకండియర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్! ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం పాసైన, ఫెయిలైన విద్యార్థులకూ ఈ సదుపాయం వర్తింపు రెండు పరీక్షల్లో ఉత్తమ మార్కులను పరిగణనలోకి తీసుకోనున్న బోర్డు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఫీజుల చెల్లింపు గడువు ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్‌మెంట్ లేదని స్పష్టం Read full story
Sat 21:54 కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వకుంటే మనమే ఆక్రమించుకుందాం: కవిత పిలుపు ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు నెరవేర్చాలని కవిత డిమాండ్ లేదంటే కాంగ్రెస్ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరిక అసెంబ్లీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీల ఊసే ఎత్తలేదని ఆగ్రహం Read full story
Sat 21:32 అభిషేక్, క్లాసెన్ అర్ధసెంచరీలు.. అయినా 200 దాటని సన్‌రైజర్స్! చెన్నై సూపర్ కింగ్స్‌కు 195 పరుగుల లక్ష్యం నిర్దేశించిన సన్‌రైజర్స్ అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అద్భుత అర్ధసెంచరీలు మిగతా బ్యాటర్ల నుంచి అందని సహకారం.. 200 దాటని స్కోరు చెన్నై బౌలర్లలో చెరో మూడు వికెట్లు తీసిన కాంభోజ్, ఓవర్టన్ Read full story