Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి మానవత్వం చాటుకున్న అనిత

AP Home Minister Anitha Shows Humanity Again
Advertisement
  • విశాఖలోని తాడిచెట్లపాలెం వద్ద రోడ్డు ప్రమాదం
  • అచేతన స్థితిలో ఉన్న యువకుడిని గమనించి కాన్వాయ్ ఆపించిన అనిత
  • తక్షణమే ఆసుపత్రికి తరలించాలని పోలీసులకు ఆదేశం
Advertisement
ఏపీ హోం మంత్రి అనిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖలో ఎయిర్ పోర్టుకు వెళుతుండగా... తాడిచెట్లపాలెం జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతనంగా పడిపోయిన ఒక యువకుడిని గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ని ఆపించి, సహాయక చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డ ఓ వృద్ధురాలికి ధైర్యం చెప్పారు.
Advertisement
Advertisement
Anitha
AP Home Minister Anitha
Visakhapatnam
Road Accident
Humanitarian Act
Good Samaritan
Helping Injured
Traffic Accident
Andhra Pradesh

More Telugu News