ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దాదాసాహెబ్‌ ఫాల్కే బ‌యోపిక్‌... రాజ‌మౌళికి నో.. ఆమిర్ ఖాన్‌కు ఓకే!
    01 Sat 10:49

    దాదాసాహెబ్‌ ఫాల్కే బ‌యోపిక్‌... రాజ‌మౌళికి నో.. ఆమిర్ ఖాన్‌కు ఓకే!

    • హాట్ టాపిక్‌గా మారిన 'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్‌ 
    • బ‌యోపిక్ కోసం ఆమిర్ ఖాన్, దర్శక ధీరుడు రాజమౌళి పోటీ
    • ఈ ప్రాజెక్టు జక్కన్న చేస్తున్నారన్న వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఆమిర్ నుంచి కూడా ప్ర‌క‌ట‌న
    • తాజాగా స్పందించిన‌ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ
    • త‌న‌ను రాజ‌మౌళి బృందం సంప్ర‌దించ‌లేద‌ని వెల్ల‌డి
  • 'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!
    02 Thu 07:25

    'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్‌ఐఆర్‌కు డిమాండ్!

    • సెట్స్‌లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన కార్పెంటర్
    • సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని  ఏఐసీడబ్ల్యూఏ ఆరోపణ
    • బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్
    • నిబంధనల ఉల్లంఘనపై విచారణకు విజ్ఞప్తి
  • శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా: నటుడు రవి మోహన్
    03 Thu 07:16

    శబరిమల యాత్ర పూర్తి.. సినిమాలపై దృష్టి పెడతా: నటుడు రవి మోహన్

    • మే నెలలో అయ్యప్ప మాల ధరించి దీక్ష చేపట్టిన నటుడు
    • అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్
    • సినిమా పరిశ్రమలో మరింత కష్టపడి పనిచేస్తానని వెల్లడి
    • ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రవి మోహన్
  • ‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా?
    04 Thu 07:05

    ‘ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడా?

    • ఫ్లాట్‌లో ఉరివేసుకున్న స్థితిలో నందిని
    • లివిన్ పార్ట్‌నర్‌పై హత్య ఆరోపణలు
    • నిందితుడి కోసం పోలీసుల ముమ్మర గాలింపు
  • సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు
    05 Thu 06:43

    సాయికృష్ణ అదృశ్యం కేసు... సీఐ నాగరాజును రాజమండ్రి జైలుకు తరలింపు

    • విజయవాడ కస్టడీ డెత్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్
    • నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
    • విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
    • గాదె సాయి కృష్ణ మృతి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
    • ఆధారాలు తారుమారు చేశారనే ఆరోపణలపై విచారణ
  • వెనిజువెలాను వణికించిన జంట భూకంపాలు.. భారీగా ప్రాణనష్టం!
    06 Thu 06:37

    వెనిజువెలాను వణికించిన జంట భూకంపాలు.. భారీగా ప్రాణనష్టం!

    • నిమిషం వ్యవధిలో 7.1, 7.5 తీవ్రతతో భూకంపాలు 
    • రాజధాని కారకాస్, తీర ప్రాంత నగరం లా గుఐరా లో దెబ్బతిన్న భవనాలు
    • అల్టామిరా పరిసరాల్లో కుప్పకూలిన నివాసాలు
    • కరీబియన్ తీరానికి తొలుత సునామీ హెచ్చరికలు
    • గంట తర్వాత ఉపసంహరణ 
  • హురున్ రిచ్ లిస్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీలు
    07 Thu 06:31

    హురున్ రిచ్ లిస్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీలు

    • హురున్ ఇండియా 500 జాబితాలో తొలిసారి ఐదు ఐపీఎల్ జట్లు
    • రూ. 20,850 కోట్ల విలువతో అగ్రస్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్
    • జాబితాలో చెన్నై, బెంగళూరు, రాజస్థాన్, పంజాబ్ జట్లకు కూడా చోటు
    • ఈ ఐదు ఫ్రాంచైజీల మొత్తం విలువ రూ. 71,000 కోట్లకు పైమాటే
  • పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో!
    08 Thu 06:22

    పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో!

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ
    • మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సమావేశం
    • మర్యాదపూర్వకంగా బాబాయ్‌ ను కలిసిన రామ్ చరణ్
    • ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమం కోసం మంగళగిరికి వచ్చిన చరణ్
  • తమిళనాడు సీఎం విజయ్‌తో దిల్ రాజు భేటీ
    09 Wed 22:12

    తమిళనాడు సీఎం విజయ్‌తో దిల్ రాజు భేటీ

    • తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన నిర్మాత దిల్ రాజు
    • విజయ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వైనం
    • గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వారిసు’ చిత్రం 
    • ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
  • సినిమాలకు మళ్లీ బ్రేక్... ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత
    10 Wed 21:58

    సినిమాలకు మళ్లీ బ్రేక్... ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత

    • తల్లి కాబోతున్నట్లు తెలిపిన నటి సమంత
    • సినిమాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు వెల్లడి
    • 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్‌లో ప్రెగ్నెన్సీ వార్తల ధృవీకరణ
    • డిసెంబరులో తొలి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం
    • గతేడాది డిసెంబర్‌లో ఫిల్మ్‌మేకర్ రాజ్‌ నిడిమోరుతో సమంత వివాహం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV