• హైదరాబాద్‌లో రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన టాలీవుడ్ హీరో!... అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్
    Tue 18:21

    హైదరాబాద్‌లో రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన టాలీవుడ్ హీరో!... అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

    • జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఉల్లంఘన ఘటన
    • రాంగ్ రూట్‌లో కారు నడిపిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్
    • ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపడంతో వెనుదిరిగిన నటుడు
  • ఆ దేవుడే ఇప్పుడు వీళ్లందరినీ కాపాడాలి: రామ్ గోపాల్ వర్మ
    Wed 12:33

    ఆ దేవుడే ఇప్పుడు వీళ్లందరినీ కాపాడాలి: రామ్ గోపాల్ వర్మ

    • బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2'
    • ఈ సినిమా రికార్డులు చూసి సౌత్ ఇండస్ట్రీ వాళ్లు సంతోషంగా లేరన్న వర్మ
    • తమ సినిమాలు ఈ రికార్డులను దాటాలని దేవుళ్లకు మొక్కుకుంటారని వ్యాఖ్య
  • చమురు మంటలతో అల్లాడుతున్న పేద దేశాలు
    Wed 12:31

    చమురు మంటలతో అల్లాడుతున్న పేద దేశాలు

    • పశ్చిమాసియా యుద్ధంతో అస్తవ్యస్తంగా మారిన చమురు సరఫరా
    • పాకిస్థాన్‌లో రికార్డు స్థాయికి చేరిన పెట్రోల్, డీజిల్ ధరలు
    • ఈజిప్ట్‌లో ఇంధన ధరల పెరుగుదలతో ప్రజాగ్రహం
    • పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక
  • చమురుపైనే కాదు.. కేరళ ఎన్నికలపైనా గల్ఫ్ యుద్ధ ప్రభావం
    Wed 12:10

    చమురుపైనే కాదు.. కేరళ ఎన్నికలపైనా గల్ఫ్ యుద్ధ ప్రభావం

    • ఎన్నికల ప్రచారాస్త్రంగా ప్రవాసీ కేరళీయుల భద్రత
    • ప్రతిసారీ ఓటు వేయడానికి సొంతూళ్లకు ప్రవాసీలు
    • యుద్ధం కారణంగా ఈసారీ వచ్చే పరిస్థితి లేదంటున్న నేతలు
  • మంగళగిరిలో ఘనంగా రామాలయ పునఃప్రతిష్ఠ.. హాజరైన మంత్రి లోకేశ్‌
    Wed 12:07

    మంగళగిరిలో ఘనంగా రామాలయ పునఃప్రతిష్ఠ.. హాజరైన మంత్రి లోకేశ్‌

    • మంగళగిరి కొప్పురావుకాలనీ రామాలయ పునఃప్రతిష్ఠలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌
    • వేదమంత్రాల మధ్య సీతారామలక్ష్మణ, హనుమంతుడి విగ్రహాల ప్రతిష్ఠాపన
    • ఆలయ పునర్ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం అందించిన మంత్రి
    • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు, టీటీడీ బోర్డు సభ్యులు
  • బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్.. వెయ్యి కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో ‘ధురంధర్ 2’
    Wed 12:03

    బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న రణ్‌వీర్ సింగ్.. వెయ్యి కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో ‘ధురంధర్ 2’

    • రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ చిత్రానికి రికార్డు స్థాయి వసూళ్లు
    • కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 919 కోట్ల గ్రాస్
    • తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు అద్భుతమైన స్పందన
  • తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
    Wed 11:53

    తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన

    • తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వార్తలు
    • ఆ ప్రచారంలో నిజం లేదన్న తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
    • అవసరాలకు మించిన నిల్వలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి
  • 'ధురంధర్ 2'ను ప్రశంసిస్తూ.. బాలీవుడ్‌పై అమీషా పటేల్ తీవ్ర విమర్శలు!
    Wed 11:41

    'ధురంధర్ 2'ను ప్రశంసిస్తూ.. బాలీవుడ్‌పై అమీషా పటేల్ తీవ్ర విమర్శలు!

    • బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన 'ధురంధర్ 2'
    • బాలీవుడ్‌కు ఈ సినిమా ఒక కనువిప్పు అన్న అమీషా
    • ఆదిత్య ఒక 'ప్రాజెక్ట్'ను కాదు, ఒక 'సినిమా'ను తీశారని ఇండస్ట్రీ గ్రహించాలని వ్యాఖ్య
  • పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు.. పరుగులు పెట్టిన పసిడి, వెండి
    Wed 11:37

    పశ్చిమాసియాలో శాంతి సంకేతాలు.. పరుగులు పెట్టిన పసిడి, వెండి

    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో భారీగా పెరిగిన పసిడి, వెండి
    • ఎంసీఎక్స్‌లో 4 శాతం పెరిగి రూ.1,44,000 దాటిన 10 గ్రాముల బంగారం
    • 6 శాతం లాభంతో కిలో వెండి ధర రూ.2,14,000 పైకి ఎగ‌బాకిన వైనం
    • అమెరికా-ఇరాన్ మధ్య చర్చల వార్తలతో మార్కెట్‌లో సానుకూలత
  • శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్
    Wed 11:33

    శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు.. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామన్న ఇజ్రాయెల్

    • తమ భద్రతకు ముప్పు ఉన్నంతకాలం దాడులు ఆపబోమని స్పష్టీకరణ
    • చర్చల మాటున ఇరాన్ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చని సందేహాలు
    • ఇరాన్ శాంతికి మొగ్గు చూపుతున్న వేళ ఇజ్రాయెల్ కఠిన వైఖరి
    • ఈ నిర్ణయంతో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు తలెత్తే అవకాశం