ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆపరేషన్ సిందూర్: నెటిజన్లు ఏం చేయాలి... ఏం చేయకూడదు?
    Sat 14:42

    ఆపరేషన్ సిందూర్: నెటిజన్లు ఏం చేయాలి... ఏం చేయకూడదు?

    • ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇంటర్నెట్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
    • ఆన్‌లైన్‌లో బాధ్యతాయుత ప్రవర్తన, తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచన
    • పాకిస్థాన్ మూలాలున్న కంటెంట్‌ను ఓటీటీల నుంచి తొలగించాలని ఐ&బీ శాఖ ఆదేశం
    • జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రకటన
    • వదంతులు, అసత్య ప్రచారాలపై ఫిర్యాదుకు ప్రత్యేక వాట్సాప్ నంబర్, ఈమెయిల్
    Read full story
  • అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసు... పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట
    Fri 12:42

    అసోం సీఎం భార్యపై ఆరోపణల కేసు... పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఊరట

    • ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
    • విదేశీ పాస్‌పోర్టులు, విదేశీ ఆస్తుల ఆరోపణలపై ఫిర్యాదు చేసిన అసోం సీఎం భార్య
    • పోలీసులు కేసు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కోరిన పవన్ ఖేరా
    Read full story
  • వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
    Fri 12:40

    వైసీపీ నేతలపై యాంకర్ రష్మి ఫైర్.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

    • పెరిగిన ఇంధన ధరలపై తిరుపతిలో వైసీపీ నిరసన
    • ఎడ్లబండిపై ఆటో, జనాలను ఎక్కించి నిరసన కార్యక్రమం
    • భారాన్ని మోయలేక ఇబ్బంది పడ్డ ఎద్దు
    • ఎద్దు పడ్డ ఆవేదన ఈ మనుషులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలన్న రష్మి
    Read full story
  • అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు
    Fri 12:16

    అషురెడ్డి కేసు.. మీడియాకు, కంటెంట్ క్రియేటర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు

    • కొన్ని రోజులుగా వివాదంలో చిక్కుకున్న అషురెడ్డి
    • అషుకు సంబంధించిన నిరాధార వార్తలను ప్రసారం చేయవద్దన్న హైకోర్టు
    • అషు ప్రైవసీని గౌరవించాలన్న న్యాయస్థానం
    Read full story
  • కేరళలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన వ్యక్తి!
    Fri 12:14

    కేరళలో దారుణం.. తల్లి, సోదరుడిని చంపి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టిన వ్యక్తి!

    • ఎకరం భూమి పంపకాల వివాదమే హత్యలకు కారణం
    • ఆటో డ్రైవర్ అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు
    • నిందితుడి తండ్రి అదృశ్యం కేసును కూడా తిరగదోడుతున్న అధికారులు
    Read full story
  • మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం... నవజాతశిశువును పీక్కుతిన్న వీధికుక్కలు
    Fri 11:54

    మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం... నవజాతశిశువును పీక్కుతిన్న వీధికుక్కలు

    • జిల్లాలోని జడ్చర్ల పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో విషాదకర సంఘటన
    • గుట్ట పక్కన నవజాతశిశువును పడేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
    • శిశువును కుక్కలు కొరికి తినడం చూసి పోలీసులకు స్థానికుల సమాచారం
    Read full story
  • దూసుకెళ్తున్న యూపీఐ.. మరో మైలురాయి దాటిన డిజిటల్ పేమెంట్లు
    Fri 11:42

    దూసుకెళ్తున్న యూపీఐ.. మరో మైలురాయి దాటిన డిజిటల్ పేమెంట్లు

    • ఏప్రిల్‌లోనూ కొనసాగిన డిజిటల్ చెల్లింపుల వృద్ధి
    • 22.35 బిలియన్ల లావాదేవీలతో రూ.29.03 లక్షల కోట్ల వ్యాపారం
    • పదేళ్లలో 12,000 రెట్లు పెరిగిన యూపీఐ లావాదేవీల సంఖ్య
    • ఎనిమిదికి పైగా దేశాలకు విస్తరించిన యూపీఐ సేవలు
    Read full story
  • తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్, సిరి
    Fri 11:39

    తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్, సిరి

    • గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న నారా రోహిత్, సిరి
    • వైరల్ అవుతున్న సిరి సీమంతం వీడియోలు
    • వెంకటేశ్ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న రోహిత్
    Read full story
  • బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య
    Fri 11:37

    బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

    • బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే 20 పౌండ్ల బరువు పెరిగినట్లు కనిపిస్తానన్న ట్రంప్
    • ఈ వ్యాఖ్యలతో నవ్వులు చిందించిన మీడియా ప్రతినిధులు
    • మరోసారి దాడి జరుగుతుందేమోనన్న ఆందోళన ఉందా? అని ప్రశ్నించిన మీడియా 
    • వాటి గురించి ఆలోచిస్తే పని సక్రమంగా నిర్వర్తించలేనని వ్యాఖ్య
    Read full story
  • కెనడా క్రికెట్‌లో కొత్త శకం.. హెడ్ కోచ్‌గా భారత సంతతి వ్యక్తి
    Fri 11:35

    కెనడా క్రికెట్‌లో కొత్త శకం.. హెడ్ కోచ్‌గా భారత సంతతి వ్యక్తి

    • కెనడా పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాంటీ దేశాయ్ నియామకం
    • నేపాల్‌కు వన్డే హోదా తిరిగి సాధించడంలో కీలక పాత్ర పోషించిన దేశాయ్
    • అసోసియేట్ జట్లను తీర్చిదిద్దడంలో ఆయనకు 20 ఏళ్ల అనుభవం
    • కెనడా సామర్థ్యాన్ని నిలకడైన ప్రదర్శనగా మారుస్తానని చెప్పిన మాంటీ దేశాయ్
    • దేశాయ్ నాయకత్వంలో జట్టు పురోగతి సాధిస్తుందని క్రికెట్ కెనడా విశ్వాసం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV