ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గుజరాత్‌లో బాణసంచా, డ్రోన్లపై వారం రోజుల నిషేధం
    Fri 17:25

    గుజరాత్‌లో బాణసంచా, డ్రోన్లపై వారం రోజుల నిషేధం

    • భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గుజరాత్‌లో భద్రత కట్టుదిట్టం
    • డ్రోన్లు, బాణసంచాపై నిషేధం విధిస్తూ హోంమంత్రి ప్రకటన
    • ప్రజల భద్రత, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    Read full story
  • ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు
    Thu 17:37

    ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం పూర్తయింది: చంద్రబాబునాయుడు

    • తక్కువ సమయంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్న ముఖ్యమంత్రి
    • ప్రాజెక్టు నిర్మాణంలో ఇది అత్యంత కీలకమన్న ముఖ్యమంత్రి
    • తక్కువ సమయంలో పూర్తి చేశారంటూ అధికారులకు కితాబు
    Read full story
  • రాజధానికి పట్టిన గ్రహణం వీడింది.. ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుందాం: మంత్రి నారా లోకేశ్
    Thu 17:30

    రాజధానికి పట్టిన గ్రహణం వీడింది.. ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుందాం: మంత్రి నారా లోకేశ్

    • అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం
    • ఇంటింటా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవాలని లోకేశ్ పిలుపు
    • #APThanksIndia హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెట్టాలని సూచన
    • రాజ్యసభలో బిల్లు పాసయ్యాక ఎంపీలతో మంత్రి లోకేశ్ భేటీ
    • రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజిట్ విడుదల చేయనున్న కేంద్రం
    Read full story
  • ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్
    Thu 17:21

    ఉద్యోగులకు రూ.7,358 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్

    • ఏ మాత్రం నిధుల లభ్యత ఉన్నా పెండింగ్ బిల్లులను చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశం
    • బిల్లుల చెల్లింపుల్లో చిన్న కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి సూచన
    • పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
    Read full story
  • అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వాకౌట్ చేసిన వైసీపీ
    Thu 17:04

    అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. వాకౌట్ చేసిన వైసీపీ

    • అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ చట్టసవరణ బిల్లు
    • రాజ్యసభలో చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం
    • ఇప్పటికే లోక్ సభలో బిల్లుకు ఆమోదం
    Read full story
  • అమరావతిపై రాజకీయ కోణంలో చూసి విమర్శలు చేయవద్దు: బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య
    Thu 16:35

    అమరావతిపై రాజకీయ కోణంలో చూసి విమర్శలు చేయవద్దు: బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య

    • అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ
    • అమరావతికి పూర్తి మద్దతిస్తున్నట్లు వెల్లడి
    • తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎంతో సహకరిస్తోందన్న కృష్ణయ్య
    Read full story
  • నాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారు: తెలంగాణ బీజేపీ ఎంపీ
    Thu 15:55

    నాడు హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారు: తెలంగాణ బీజేపీ ఎంపీ

    • విభజన తర్వాత అమరావతి రాజధానిగా సంకల్పం తీసుకున్నారన్న లక్ష్మణ్
    • రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందన్న లక్ష్మణ్
    • జగన్ హయాంలో మూడు ముక్కలాడి రైతులు, మహిళలను ఇబ్బంది పెట్టారని మండిపాటు
    Read full story
  • హైదరాబాద్ సహా పలు నగరాల్లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
    Thu 15:18

    హైదరాబాద్ సహా పలు నగరాల్లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

    • ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు
    • బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ సోదాలు
    • గతంలో బెంగాల్‌లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు
    Read full story
  • ఆ అధికారుల నిర్బంధం తెలియదు.. పాలన నా చేతుల్లో లేదు: మమతా బెనర్జీ
    Thu 14:53

    ఆ అధికారుల నిర్బంధం తెలియదు.. పాలన నా చేతుల్లో లేదు: మమతా బెనర్జీ

    • మాల్దా జిల్లాలో 'సర్' విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం
    • అధికారుల నిర్బంధానికి బాధ్యులు ఎవరో తనకు తెలియదన్న మమతా బెనర్జీ
    • అధికారాలన్నీ ఈసీ చేతిలోకి వెళ్లాయన్న మమతా బెనర్జీ
    Read full story
  • మాట మార్చడం జగన్ నైజం.. రాజధానిపై ఆయ‌న‌ది విధానం లేని వైఖరి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
    Thu 14:45

    మాట మార్చడం జగన్ నైజం.. రాజధానిపై ఆయ‌న‌ది విధానం లేని వైఖరి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

    • రాజధానిపై జగన్‌కు స్పష్టమైన విధానం లేదని యార్లగడ్డ విమర్శ
    • అమరావతిని అంగీకరించి, ఆపై మూడు రాజధానులంటూ మాట మార్చార‌ని వ్యాఖ్య‌
    • 151 సీట్ల నుంచి 11కి పడిపోవడమే జగన్‌కు ప్రజలిచ్చిన సమాధానమంటూ చుర‌క‌
    • లోక్‌సభలో వైసీపీ ఎంపీల వాకౌట్‌ను తప్పుబట్టిన యార్లగడ్డ
    • కేంద్ర, రాష్ట్రాల మద్దతుతో అమరావతి శాశ్వత రాజధాని అవుతుందని వెల్ల‌డి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV