01 Thu 18:12 పాకిస్థాన్‌కు భారత్ షాక్ మీద షాక్ పాక్ మీడియా కంటెంట్‌పై భారత్ నిషేధం ఓటీటీల్లో పాక్ సిరీస్‌లు బంద్ జాతీయ భద్రతే ముఖ్యమన్న కేంద్రం పాక్ వెబ్ సిరీస్‌లపై నిషేధం భారత్‌లో పాక్ కంటెంట్‌పై వేటు
02 Mon 00:43 ఐపీఎల్ విజేత ఆర్సీబీకి ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారో తెలుసా? ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీకి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డ్ ఫైనల్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌కు రూ. 12.50 కోట్లు మూడు, నాలుగు స్థానాల్లోని రాజస్థాన్, హైదరాబాద్ జట్లకు కూడా నగదు బహుమతి మొత్తం రూ. 46 కోట్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
03 Mon 00:33 ఆర్సీబీ విక్టరీపై ఆసక్తికరంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఐపీఎల్ 2026 ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ జట్టు ఆర్సీబీకి అభినందనలు తెలుపుతూ ఈసీ పోస్ట్ గెలుపును ఓటు చైతన్యానికి వినియోగించుకున్న ఎన్నికల సంఘం 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు.. కొందరి ప్రశంసలు, కొందరి విమర్శలు
04 Mon 00:21 మ్యాచ్ గెలిచాక.. కోహ్లీ సెలబ్రేషన్ కు అర్థం ఏంటి? ఆర్సీబీకి రెండో ఐపీఎల్ టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ గెలుపు తర్వాత వింత సంజ్ఞతో సంబరాలు జరుపుకున్న వైనం స్టాండ్స్ వైపు చూపిస్తూ చేతితో ప్రత్యేక సైగ చేయడంపై ఆసక్తి కోహ్లీ సంబరంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర చర్చ ఈ సంజ్ఞ వెనుక ఉన్న అర్థంపై కొనసాగుతున్న ఉత్కంఠ
05 Mon 00:11 ఆర్సీబీకి రెండో టైటిల్ ... రియల్ ఛాంపియన్లలా ఆడారన్న కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టు చరిత్ర సృష్టించిందంటూ డీకే శివకుమార్ ప్రశంస ఇది ఆర్సీబీకి ఒక సువర్ణాధ్యాయమని వ్యాఖ్య ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు శుభాకాంక్షలు
06 Sun 23:49 అమెరికాలో తెలుగమ్మాయికి ప్రతిష్ఠాత్మక అవార్డు అమెరికాలో తెలుగు విద్యార్థిని అనన్య గోలికి అరుదైన గౌరవం కంప్యూటింగ్ రంగంలో ప్రతిభకు 'స్టేట్ ఆనరబుల్ మెన్షన్' పురస్కారం పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కుటుంబం టెక్నాలజీలో బాలికలను ప్రోత్సహించే మిన్నెసోటా టెక్నాలజీ ఫౌండేషన్ ఈ అవార్డు ఇస్తుంది
07 Sun 23:36 ఈసారి కూడా వాళ్లదే కప్... ఐపీఎల్-2026 ఛాంపియన్ ఆర్సీబీ... ఫైనల్లో గుజరాత్ ఓటమి! ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్‌పై 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం రెండోసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అజేయ అర్ధశతకంతో (75*) జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ తొలుత గుజరాత్‌ను 155 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి ఆర్సీబీకి ఘనమైన విజయాన్ని అందించిన కోహ్లీ
08 Sun 23:26 ముంబైలో సౌతిండియన్ ఘుమఘుమలు... ఈ రెస్టారెంట్లు చాలా ఫేమస్! దక్షిణ ముంబైలో సంప్రదాయ సౌత్ ఇండియన్ రుచులు చారిత్రక ఎరోస్ బిల్డింగ్‌లో భారీ స్థాయిలో ఏర్పాటైన రామేశ్వరం కేఫ్ వారసత్వ వంటకాలతో కాలా ఘోడాలో ఆకట్టుకుంటున్న ఊర్ రెస్టారెంట్ చౌపట్టిలో కొత్తగా ప్రారంభమైన ప్రసిద్ధ బెన్నె దోశ బ్రాంచ్ మటుంగా, వాల్కేశ్వర్‌లలో అరటి ఆకు, దక్షిణాయన్ క్లాసిక్ రుచులు
09 Sun 23:18 ఇంట్లో పెద్ద హాల్ పాత ట్రెండ్... చిన్న కార్నర్ ప్లేసులకే డిమాండ్! గెస్టుల కోసం పెద్ద హాల్స్ కట్టే రోజులు పోయాయి మానసిక ప్రశాంతతనిచ్చే చిన్న కార్నర్‌లకే ప్రాధాన్యం ఇంట్లో బాల్కనీలు ఇప్పుడు అత్యంత కీలక ప్రదేశాలుగా మారాయి ఆడంబరం కన్నా సౌకర్యవంతమైన జీవనానికే ప్రజల ఓటు ఈ మార్పుకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణంలో డెవలపర్ల కొత్త వ్యూహాలు
10 Sun 23:05 హామీలు నెరవేర్చాకే ఎన్నికల్లో పోటీ చేయాలి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్ 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేశాకే ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎంకు కేటీఆర్ సవాల్ ఫార్మర్స్ డిస్కం పేరుతో 24 గంటల ఉచిత విద్యుత్‌ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసిన కేటీఆర్ ఇందిరమ్మ ఇళ్లు సహా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శ ఫార్మర్స్ డిస్కం రైతుల మెడకు ఉరితాడుగా మారుతుందని వ్యాఖ్య