రాజస్థాన్‌లో మేనల్లుడికి రూ.21.11 కోట్ల పుట్టింటి కట్నం!
- రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఘటన
- మేనల్లుడికి రూ. 21.11కోట్ల ఆస్తిని కానుకగా ఇచ్చిన నలుగురు సోదరులు
- కట్నంగా ఇచ్చిన వాటిలో కేజీ బంగారం, 15 కేజీల వెండి, రూ. 1.51 కోట్ల నగదు
ఈ పుట్టింటి కట్నంలో ఏమున్నాయంటే..!
- ఒక కిలో బంగారం
- 15 కిలోల వెండి
- 131 ఎకరాల భూమి
- ఒక పెట్రోల్ పంపు
- అజ్మీర్‌లో ప్లాట్
- రూ.1.51 కోట్ల నగదు
- దేహ్ గ్రామంలోని 500 కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక వెండి నాణెం
- విలువైన వాహనాలు, దుస్తులు మొదలైనవి కలిపి రూ. 21 కోట్ల 11 వేలు