01 Mon 11:02 అడ్డదారుల్లో మన దేశంలోకి తన ఉత్పత్తులను పంపించేందుకు యత్నిస్తున్న పాకిస్థాన్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఉత్పత్తులపై భారత్ కఠిన వైఖరి పాకిస్థాన్ నుంచి దిగుమతులపై నిషేధం యూఏఈ, సింగపూర్, శ్రీలంక మీదుగా భారత్ లోకి పంపేందుకు యత్నాలు
02 Mon 16:31 పన్నుల ఎగవేతదారులపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం.. డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలే టార్గెట్! గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ దృష్టి పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎందుకు పన్నులు చెల్లించడం లేదని ప్రశ్న పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
03 Mon 16:28 ఐపీఎల్-2026 డ్రీమ్ టీమ్ ఇదే... ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ... గిల్ కు నో ప్లేస్! ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ వెల్లడి ఛాంపియన్ ఆర్సీబీ నుంచి ఐదుగురు ఆటగాళ్లకు చోటు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా అగ్రస్థానం ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆర్‌సీబీ సారథి రజత్ పటీదార్ పర్పుల్ క్యాప్ విజేత కగిసో రబాడకు కూడా స్థానం
04 Mon 16:26 పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం: ఇజ్రాయెల్ పశ్చిమాసియా స్థిరత్వంలో భారత్‌ది కీలక పాత్రన్న ఇజ్రాయెల్ రాయబారి భారత్ ఆర్థిక వృద్ధి ద్వారా ఈ ప్రాంతానికి ట్రిలియన్ డాలర్ల లబ్ధి భారతీయుల్లో ఇజ్రాయెల్ పట్ల 'క్రేజీ లవ్' ఉందన్న ప్రధాని నెతన్యాహు
05 Mon 16:24 సీఎం విజయ్‌పై నటి జూలీ సంచలన ఆరోపణలు! తన గర్భస్రావానికి విజయ్ పరోక్షంగా కారణమన్న జూలీ విజయ్ అభిమానుల ట్రోలింగ్ వల్ల తాను మానసిక క్షోభకు గురయ్యానని వెల్లడి విజయ్ తన అభిమానులను కంట్రోల్ చేసి ఉంటే తన బిడ్డ బతికేదని వ్యాఖ్య
06 Mon 16:18 కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజల స్వేచ్ఛను హరించారని ఆరోపణ జడ్జీలు, జర్నలిస్టులు, నటుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని వ్యాఖ్య బీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టీకరణ
07 Mon 15:56 వీఐపీ కాన్వాయ్ ఎఫెక్ట్.. తన భార్య ట్రాఫిక్‌లో చిక్కుకుందని బెంగళూరులో రోడ్డుపై వ్యక్తి నిరసన బెంగళూరులో గవర్నర్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేత ట్రాఫిక్‌లో చిక్కుకున్న గర్భిణీ.. రోడ్డుపై భర్త నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన నిరసన వీడియో ఘటనపై విచారణకు ఆదేశించిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వీఐపీ సంస్కృతిపై మరోసారి వెల్లువెత్తిన ఆగ్రహం
08 Mon 15:53 భారత ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్ న్యూస్... ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్ కైవసం యునైట్8 స్పోర్ట్స్ చేతికి ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు టీవీలో యునైట్8, ఓటీటీలో జీ5లో ప్రత్యక్ష ప్రసారాలు 2034 వరకు ఫిఫా మేజర్ టోర్నీలన్నీ జీ నెట్‌వర్క్‌లోనే ధర విషయంలో విభేదాలతో వెనక్కి తగ్గిన జియోస్టార్ క్రీడా ప్రసారాల్లోకి జీ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రాండ్ రీ-ఎంట్రీ
09 Mon 15:52 ఎందుకు ఈ నిర్లక్ష్యం?: రేవంత్ ప్రభుత్వానికి రాంచందర్ రావు ప్రశ్న ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందన్న రాంచందర్ రావు ధాన్యం పేరుకుపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన బీజేపీ ఆందోళనలతో ప్రభుత్వం కొంత కదిలిందని వ్యాఖ్య
10 Mon 15:48 పిల్లల్లో పొదుపు, ఓపికను పెంచే 4 అద్భుత మార్గాలు! ఆన్‌లైన్ సంస్కృతి వల్ల పిల్లల్లో తగ్గుతున్న ఓపిక చిన్ననాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ నేర్పడం అవసరం నచ్చిన వస్తువును లక్ష్యంగా పెట్టి పొదుపు నేర్పాలి నిత్యావసరాలు, విలాసాల మధ్య తేడాను వివరించాలి పాకెట్ మనీని పొదుపు పాఠంగా మార్చడం ఉత్తమం