ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాలకృష్ణ గొప్పతనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
    01 Sun 21:52

    బాలకృష్ణ గొప్పతనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

    • పౌరసన్మాన సభలో నందమూరి బాలకృష్ణపై ఎమ్మెల్యే పల్లె సింధూర ప్రశంసలు
    • రాజకీయం, సినిమా, సేవా రంగాల్లో బాలకృష్ణ కృషిని కొనియాడిన సింధూర
    • తన కుటుంబానికి బాలకృష్ణ చేసిన సహాయాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగం
    • బసవతారకం ఆసుపత్రి ద్వారా అత్తగారికి అందిన చికిత్సను, బాలయ్య చొరవను వివరణ
    • నిరాడంబరత, సంస్కారంలో తండ్రికి తగ్గ తనయుడని కితాబు
    Read full story
  • 'ఎస్ఐఆర్'పై వైసీపీ క్యాడర్ ను అప్రమత్తం చేసిన సజ్జల
    02 Sun 07:00

    'ఎస్ఐఆర్'పై వైసీపీ క్యాడర్ ను అప్రమత్తం చేసిన సజ్జల

    • 'వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంపై వైసీపీ ముఖ్య నేతలతో సజ్జల సమీక్ష
    •  ప్రభుత్వ హామీల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపు
    •  డీఎస్సీ, నిత్యావసరాల ధరల పెరుగుదలపై పోరాటం ఉధృతం చేయాలని ఆదేశం
    •  ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు చేసి డిజిటల్ మీడియాలో ప్రచారం చేయాలని సూచన
    •  ఓటర్ల జాబితా సర్వేపై నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
    Read full story
  • చల్లని కబురు.. మరో పది రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు!
    03 Sun 06:55

    చల్లని కబురు.. మరో పది రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు!

    • కేరళ, తమిళనాడు వైపు వేగంగా విస్తరిస్తున్న గాలులు
    • రాష్ట్రంలో క్రమంగా తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు
    • ఈరోజు, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం 
    Read full story
  • బాల్యవివాహాలు, గృహహింస.. దక్షిణాదిన తెలంగాణలోనే అత్యధికం
    04 Sun 06:41

    బాల్యవివాహాలు, గృహహింస.. దక్షిణాదిన తెలంగాణలోనే అత్యధికం

    • భారతీయుల గుండె లయ తప్పుతోందన్న జాతీయ సర్వేలు 
    • దేశంలో 60 శాతానికి పైగా మరణాలకు అసాంక్రమిక వ్యాధులే కారణం
    • ఆందోళనకరంగా పెరుగుతున్న  గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం కేసులు 
    • మహిళల్లో గణనీయంగా పెరిగిన ఇంటర్నెట్ వాడకం, బ్యాంకు ఖాతాలు
    Read full story
  • ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్... విమాన టికెట్ ధరలు, హోటల్ రేట్లు అదరహో!
    05 Sun 06:34

    ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్... విమాన టికెట్ ధరలు, హోటల్ రేట్లు అదరహో!

    • ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌తో కిటకిటలాడుతున్న అహ్మదాబాద్
    • ఆకాశాన్నంటిన విమాన, హోటల్ టికెట్ల ధరలు
    • ఫ్లైట్ టికెట్ ధరలు రూ. 35,000 వరకు పెరుగుదల
    • హోటల్ గదుల అద్దెలు రూ. 36,000 దాటిన వైనం
    Read full story
  • మంత్రాలయం వద్ద విషాదం.. తుంగభద్రలో ఐదుగురు గల్లంతు
    06 Sun 06:18

    మంత్రాలయం వద్ద విషాదం.. తుంగభద్రలో ఐదుగురు గల్లంతు

    • మృతుల్లో ఐదేళ్ల బాలుడు, హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు
    • సత్యనారాయణ వ్రతం తర్వాత స్నానానికి వెళ్లి ప్రమాదం
    • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
    • ప్రమాదం నుంచి బయటపడిన అపర్ణ
    Read full story
  • అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై సీఎం చంద్రబాబు ఫోకస్
    07 Sat 23:15

    అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై సీఎం చంద్రబాబు ఫోకస్

    • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
    • భవిష్యత్ ప్రణాళికలపై చర్చ.. మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం
    • హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన
    • అమరావతికి సొంత అగ్నిమాపక విభాగం, బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    • 9 జిల్లాలను కలుపుతూ అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ప్రణాళిక
    Read full story
  • నకిలీ కాస్మెటిక్స్ ను ఇలా పట్టేయొచ్చు!
    08 Sat 22:59

    నకిలీ కాస్మెటిక్స్ ను ఇలా పట్టేయొచ్చు!

    • నకిలీ స్కిన్‌కేర్ ఉత్పత్తులతో చర్మానికి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు
    • ప్యాకేజింగ్‌పై అక్షర దోషాలు, నాణ్యతను గమనించడం ముఖ్యం
    • ఉత్పత్తి వాసన, టెక్స్చర్ తేడాగా ఉంటే అనుమానించాల్సిందే
    • ముఖంపై రాసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి
    • బార్‌కోడ్ లేదా క్యూఆర్ కోడ్‌తో అసలుదో కాదో నిర్ధారించుకోవచ్చు
    Read full story
  • 'సేవ్ ది టైగర్స్ 3' ట్రైలర్ విడుదల.. నవ్వుల సునామీ పక్కా!
    09 Sat 22:51

    'సేవ్ ది టైగర్స్ 3' ట్రైలర్ విడుదల.. నవ్వుల సునామీ పక్కా!

    • సేవ్ ది టైగర్స్ 3' సిరీస్ ట్రైలర్ విడుదల
    • జూన్ 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్
    • ఈసారి కథలో ఫాంటసీ టచ్.. ఇంద్రుడిగా వెన్నెల కిషోర్
    • ఎమ్మెల్యే, సీఈవోలుగా మారిన స్నేహితుల బృందం
    • వినోదాన్ని రెట్టింపు చేసేలా సరికొత్త కథనం
    Read full story
  • బరువు తగ్గేందుకు ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారా? అయితే ఇది చదవండి!
    10 Sat 22:45

    బరువు తగ్గేందుకు ఓజెంపిక్ ఇంజెక్షన్ తీసుకుంటున్నారా? అయితే ఇది చదవండి!

    • బరువు తగ్గించే మందులతో కొవ్వుతో పాటు కండరాలు కూడా కరుగుతాయి
    • వ్యాయామం జోడిస్తే కండరాల నష్టాన్ని నివారించవచ్చని తాజా అధ్యయనం
    • మందులతో పాటు వ్యాయామం చేస్తే కొవ్వు వేగంగా కరిగి, బలం పెరుగుతుంది
    • గుండె, కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పరిశోధనలో వెల్లడి
    • మందులపైనే ఆధారపడకుండా శారీరక శ్రమ తప్పనిసరి అని నిపుణుల సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV