-
రాగల రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు... ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
- వాతావరణ హెచ్చరిక జారీ చేసిన ఏపీఎస్డీఎంఏ
- ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం
- అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
-
-
-
-
-
-
-
-
-