ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాజస్థాన్ ప్రభుత్వ వెబ్ సైట్ హ్యాక్ చేసి దారుణ వ్యాఖ్యలు చేసిన పాక్ హ్యాకర్లు... ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ అట!
    Tue 16:37

    రాజస్థాన్ ప్రభుత్వ వెబ్ సైట్ హ్యాక్ చేసి దారుణ వ్యాఖ్యలు చేసిన పాక్ హ్యాకర్లు... ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ అట!

    • రాజస్థాన్ విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్
    • 'పాకిస్థాన్ సైబర్ ఫోర్స్' పేరుతో హ్యాకర్ల దుశ్చర్య
    • పహల్గామ్ దాడి, అభినందన్ వర్ధమాన్‌పై రెచ్చగొట్టే పోస్టులు
    • వెబ్‌సైట్ తాత్కాలికంగా మూసివేత, దర్యాప్తు ప్రారంభం
    • సోమవారం మరో మూడు ప్రభుత్వ వెబ్‌సైట్లపై విఫల యత్నం
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధి మూసివేసినా ఆగని భారత నౌకలు.. దీని వెనకున్న కేంద్రం వ్యూహం ఇదే..!
    Sat 10:09

    హ‌ర్మూజ్ జలసంధి మూసివేసినా ఆగని భారత నౌకలు.. దీని వెనకున్న కేంద్రం వ్యూహం ఇదే..!

    • హ‌ర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల నడుమ వాణిజ్య నౌకలపై తీవ్ర ప్రభావం
    • పటిష్ఠ భద్రత మధ్య భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని తెలిపిన కేంద్రం
    • అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే రాకపోకలు
    • ప్రత్యేక అనుమతి అవసరం లేదని స్పష్టీకరణ
    • భారత్ ఇంధన దిగుమతులకు హ‌ర్మూజ్ మార్గం అత్యంత కీలకం
    Read full story
  • వైట్ హౌస్‌లో రెండు గంటలపాటు భేటీ.. సంతకం చేయకుండానే బయటకొచ్చిన ట్రంప్
    Sat 10:05

    వైట్ హౌస్‌లో రెండు గంటలపాటు భేటీ.. సంతకం చేయకుండానే బయటకొచ్చిన ట్రంప్

    • అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్న వైట్ హౌస్
    • టెహ్రాన్‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై ట్రంప్ సంతృప్తి చెందాలని వెల్లడి
    • అవసరమైతే మళ్లీ యుద్ధం ప్రారంభించే సత్తా ఉందన్న పీట్ హెగ్సెత్
    Read full story
  • కర్ణాటకలో దారుణం.. భూవివాదంలో ఆరుగురిని నరికి, కాల్చి చంపేశారు!
    Sat 10:02

    కర్ణాటకలో దారుణం.. భూవివాదంలో ఆరుగురిని నరికి, కాల్చి చంపేశారు!

    • విజయపురలో భూ వివాదం కారణంగా దారుణం
    • మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ఒక కూలీ 
    • పొలంలో పనిచేస్తుండగా తుపాకులు, పదునైన ఆయుధాలతో దాడి
    • పది మందికి పైగా ఉన్న దుండగుల కోసం పోలీసులు గాలింపు  
    Read full story
  • చనిపోయిన మూడు నెలలకు.. అగ్రనేత అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు!
    Sat 09:55

    చనిపోయిన మూడు నెలలకు.. అగ్రనేత అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా నెలలపాటు వాయిదా
    • ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఖమేనీ మరణించినట్లు వెల్లడి
    • ఆయన వారసుడు, కుమారుడు మొజ్తబా కూడా గాయపడి అజ్ఞాతంలో
    • అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఓ ప్రధాన కార్యాలయం ఏర్పాటు
    Read full story
  • ‘తడిచెత్త’తో దేశంలో రూ. 4 లక్షల కోట్ల మార్కెట్.. 26 లక్షల ఉద్యోగాలు!
    Sat 09:51

    ‘తడిచెత్త’తో దేశంలో రూ. 4 లక్షల కోట్ల మార్కెట్.. 26 లక్షల ఉద్యోగాలు!

    • 2047 నాటికి 51 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా సేంద్రియ వ్యర్థాలు
    • ఈ రంగంలో 26 లక్షల ఉద్యోగాల కల్పన సాధ్యమని అంచనా
    • దాదాపు 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం
    • వ్యర్థాలను కంపోస్ట్, బయోగ్యాస్‌గా మార్చడం ద్వారా భారీ ప్రయోజనం
    • కాలుష్యం తగ్గింపు, ఇంధన భద్రతకు దోహదం చేస్తుందని నివేదిక
    Read full story
  • తెలంగాణలో జపాన్ మామిడి... రూ.10 వేల మొక్కతో లక్షల పంట
    Sat 09:48

    తెలంగాణలో జపాన్ మామిడి... రూ.10 వేల మొక్కతో లక్షల పంట

    • నిర్మల్ జిల్లాలో జపాన్ మియాజకి మామిడి సాగు
    • నవాబుపేటలో ఆయుర్వేద వైద్యుడు సత్యం విజయవంతం
    • వాతావరణం అనుకూలించదన్నా వెనక్కి తగ్గని పట్టుదల
    • కేరళ నుంచి ఒక్కో మొక్కను రూ.10 వేలకు కొనుగోలు
    • నాటిన ఆరు మొక్కలలో ఐదు విజయవంతంగా పెరుగుదల
    Read full story
  • అమెరికా దాడిని తట్టుకునేలా.. శాటిలైట్‌ చిత్రాల్లో బయటపడ్డ చైనా రహస్యాలు..!
    Sat 09:35

    అమెరికా దాడిని తట్టుకునేలా.. శాటిలైట్‌ చిత్రాల్లో బయటపడ్డ చైనా రహస్యాలు..!

    • ఎడారిలో చైనా భారీ సైనిక నిర్మాణాలు
    • 80కి పైగా కొత్త లాంచ్ ప్యాడ్‌లు
    • క్షిపణి కేంద్రాల చుట్టూ రక్షణ వలయం
    • అమెరికా దాడిని తట్టుకునేలా వ్యూహాలు
    • వేగంగా పెరుగుతున్న డ్రాగన్ అణు శక్తి
    Read full story
  • అతను ఎలాంటి సవాలుకైనా సిద్ధం.. వైభవ్‌కు త్వరలోనే టీమిండియా పిలుపు: కుమార్ సంగక్కర
    Sat 09:27

    అతను ఎలాంటి సవాలుకైనా సిద్ధం.. వైభవ్‌కు త్వరలోనే టీమిండియా పిలుపు: కుమార్ సంగక్కర

    • వైభవ్ టీమిండియా అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడన్న‌ రాజస్థాన్ కోచ్ సంగక్కర  
    • ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని అతను తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని ప్రశంస
    • వైభవ్‌ను సోషల్ మీడియా ప్రభావం నుంచి కాపాడేందుకు ప్రత్యేక ప్రణాళిక ఉందని వెల్లడి
    • ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న వైభవ్
    Read full story
  • మీ డైట్‌లో ఫైబర్ సరిపోతోందా?.. 70 శాతం భారతీయులది నెగటివ్ రిపోర్ట్!
    Sat 09:23

    మీ డైట్‌లో ఫైబర్ సరిపోతోందా?.. 70 శాతం భారతీయులది నెగటివ్ రిపోర్ట్!

    • అత్యధికమంది భారతీయుల ఆహారంలో ఫైబర్ కొరత
    • ప్రాసెస్డ్ ఫుడ్ వాడకం పెరగడం, పండ్లు, కూరగాయలు తగ్గించడమే కారణం
    • జీర్ణ సమస్యలు, డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుదల
    • ప్రతి నలుగురిలో ఒకరు మాత్రమే రోజూ మల్టీగ్రెయిన్స్ తింటున్నారని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV