భువీ, హేజెల్ వుడ్ ధాటికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్
కేఎల్ రాహుల్ 41, ట్రిస్టాన్ స్టబ్స్ 34, అభిషేక్ పోరెల్ 28, డుప్లెసిస్ 22 పరుగులు చేశారు. కరుణ్ నాయర్ 4, కెప్టెన్ అక్షర్ పటేల్ 15 పరుగులకే అవుటై నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4, జోష్ హేజెల్ వుడ్ 2, యశ్ దయాళ్ 1, కృనాల్ పాండ్యా 1 వికెట్ తీశారు.