నాగచైతన్య 24వ మూవీ.. ఇంట్రెస్టింగ్‌గా స్పెషల్ వీడియో
- చైతూ, కార్తీక్ దండు కాంబోలో ఎన్‌సీ24
- సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్‌గా సినిమా
- ఇప్పటికే విడుదలైన మూవీ ప్రీలుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్
- ఇప్పుడు ఆసక్తికర వీడియోను విడుదల చేసిన మేకర్స్
ఇక, ఇప్పటికే విడుదలైన మూవీ ప్రీలుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్స్, నాగచైతన్య లుక్, ఇతర విషయాలను చూపించారు. ఆసక్తికర ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దిన వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.