Wed 19:03 పహల్గామ్ దాడి: భారత్‌కు ప్రపంచ దేశాల సంఘీభావం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచ నేతల తీవ్ర ఖండన ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, మారిషస్, న్యూజిలాండ్, సింగపూర్ అధినేతల దిగ్భ్రాంతి, సంతాపం భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంఘీభావం తెలిపిన ఆస్ట్రేలియా, మారిషస్ ప్రధానులు ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటన Read full story
Sat 08:05 హైవేపై దగ్ధమైన ప్రైవేట్ బస్సు... డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఘటన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ప్రమాదం ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు Read full story
Sat 07:58 సెంచరీ మిస్ చేసుకున్న వైభవ్‌ను పరాగ్ తిట్టాడా?.. డగౌట్‌లో ఏం జరిగింది? శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఔటైన వైభవ్ సూర్యవంశీ ప్లేఆఫ్స్‌లో వరుసగా రెండోసారి 90లలోనే నిష్క్రమించిన యువ కెరటం వైభవ్ ఔటయ్యాక డగౌట్‌లో సీరియస్‌గా మాట్లాడిన కెప్టెన్ రియాన్ పరాగ్ Read full story
Sat 07:54 మళ్లీ పెరిగిన బంగారం, వెండి.. ప్రధాన నగరాల్లో నేటి ధరలివే! స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ ఉద్రిక్తతలతో కొనసాగుతున్న డిమాండ్ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,57,650 కిలో వెండిపై రూ.100 పెరుగుదల Read full story
Sat 07:40 గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. గుండెలవిసేలా ఏడ్చిన వైభవ్! ఐపీఎల్ 2026 నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమణ క్వాలిఫయర్-2లో 96 పరుగులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ జట్టు ఓటమితో డగౌట్‌లో కన్నీటిపర్యంతమైన యువ కెరటం ఈ సీజన్‌లో 776 పరుగులు, 72 సిక్సర్లతో సంచలనం సృష్టించిన వైభవ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ Read full story
Sat 07:25 స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు: సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు స్వచ్ఛంద సెక్స్ వర్క్, బలవంతపు వ్యభిచారం వేర్వేరని స్పష్టత సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశం వారి పట్ల గౌరవంగా నడుచుకోవాలని పోలీసులకు కచ్చితమైన సూచన అక్రమ రవాణా బాధితుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక Read full story
Sat 07:09 తెలంగాణ హెల్త్ రిపోర్ట్: కొన్నింట టాప్.. మరికొన్నింట డేంజర్! జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో తెలంగాణ ఆరోగ్య చిత్రంపై కీలక విషయాలు 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం తాగుతున్నట్టు వెల్లడి సిజేరియన్ ప్రసవాల్లో 62.2 శాతంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం ఆసుపత్రి ప్రసవాలు, మాతాశిశు సంరక్షణలో గణనీయమైన పురోగతి మహిళా సాధికారత, ఇంటర్నెట్ వినియోగంలో భారీ పెరుగుదల Read full story
Sat 06:37 అక్రమ వలసలపై ఉక్కుపాదం... 'ఏలియన్స్' వెబ్ సైట్ ప్రారంభించిన అమెరికా యూఎఫ్‌ఓల సమాచారం కోసం అనుకుంటే.. వలసదారుల అరెస్టుల వివరాలు వెల్లడి అరెస్టుల వివరాలతో హీట్ మ్యాప్, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఐస్ టిప్‌లైన్‌కు లింక్ 'వారు మన మధ్యే నడుస్తున్నారు' అంటూ సైన్స్ ఫిక్షన్ తరహాలో ప్రచారం Read full story
Sat 06:34 సెంచరీ మిస్.. కానీ రికార్డులు మిస్ కాలేదు.. చరిత్ర సృష్టించిన వైభవ్ ఐపీఎల్ క్వాలిఫైయర్-2లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి రికార్డులు సృష్టించిన యువ కెరటం ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర ఒకే సీజన్‌లో 700 పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మరో రికార్డు Read full story
Sat 06:17 తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు భర్త సుందర్ సి, కుమార్తె, కాబోయే అల్లుడితో కలిసి భేటీ ఢిల్లీలో ప్రధానిని కలిసి వివాహ పత్రిక అందజేత వధూవరులను ప్రధాని ఆశీర్వదించారని తెలిపిన కుష్బూ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న బీజేపీ నాయకురాలు Read full story