ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తన సినిమాల నిర్మాతలతో పవన్ కల్యాణ్ కీలక భేటీ... సినీ కెరీర్ గురించి కీలక సంకేతాలు!
    Wed 17:00

    తన సినిమాల నిర్మాతలతో పవన్ కల్యాణ్ కీలక భేటీ... సినీ కెరీర్ గురించి కీలక సంకేతాలు!

    • ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ తో పవన్ భేటీ!
    • 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయాలనుకుంటున్న పవన్
    •  'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాతలకు కూడా ఊరటనిచ్చిన పవన్
    Read full story
  • లక్నోతో మ్యాచ్: టాస్ గెలిచిన ఆర్సీబీ... ఇంపాక్ట్ ప్లేయర్‌గా కోహ్లీ
    Wed 19:32

    లక్నోతో మ్యాచ్: టాస్ గెలిచిన ఆర్సీబీ... ఇంపాక్ట్ ప్లేయర్‌గా కోహ్లీ

    • లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ
    • ఆర్సీబీ జట్టులోకి తిరిగి వచ్చిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్
    • లక్నో సూపర్ జెయింట్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి
    • గత మ్యాచ్‌లో ముంబైపై నెగ్గిన ఆర్సీబీ, గుజరాత్‌తో ఓడిన లక్నో
    Read full story
  • చంద్రగిరి చెవిలో పువ్వును జగనే నమ్మడం లేదు: మంత్రి నారా లోకేశ్
    Wed 19:22

    చంద్రగిరి చెవిలో పువ్వును జగనే నమ్మడం లేదు: మంత్రి నారా లోకేశ్

    • చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన అధినేత జగనే నమ్మడం లేదన్న లోకేష్
    • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
    • తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
    • చంద్రగిరికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదేనని భరోసా
    • పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తామని వెల్లడి
    Read full story
  • డీలిమిటేషన్‌ ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది: చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ
    Wed 19:21

    డీలిమిటేషన్‌ ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది: చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ

    • ఏపీ తన రాజకీయ ప్రభావాన్ని కోల్పోతుందన్న షర్మిల
    • డీలిమిటేషన్ ను చంద్రబాబు వ్యతిరేకించాలని విన్నపం
    • దీనిపై చర్చించేందుకు ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పలుడు చేయాలని సూచన
    Read full story
  • ముఖ్యమంత్రిపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితం: మల్లు రవి
    Wed 19:17

    ముఖ్యమంత్రిపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితం: మల్లు రవి

    • రేవంత్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన మల్లు రవి
    • సీఎంను నోరు మూసుకుని కూర్చో అనడం కిషన్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని విమర్శ
    • నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపిస్తామని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధంలో రూ.2 వేల కోట్లకు పైగా విలువైన నిఘా డ్రోన్‌ను నష్టపోయిన అమెరికా
    Wed 19:15

    ఇరాన్‌తో యుద్ధంలో రూ.2 వేల కోట్లకు పైగా విలువైన నిఘా డ్రోన్‌ను నష్టపోయిన అమెరికా

    • ఈ నెల 9న హర్మూజ్ జలసంధి వద్ద ఘటన
    • నిఘా డ్రోన్‌ను నష్టపోయినట్లు ధృవీకరించిన అమెరికా
    • సాంకేతిక లోపం కారణంగానే కూలిపోయినట్లు వెల్లడి
    Read full story
  • రామాలయ నిర్మాణానికి కోటి రూపాయల విరాళాలు: ఆకివీడు ఆలయంపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు
    Wed 18:42

    రామాలయ నిర్మాణానికి కోటి రూపాయల విరాళాలు: ఆకివీడు ఆలయంపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు

    • అన్ని రకాల అనుమతులతో ఆకివీడు రామాలయాన్ని వైభవంగా నిర్మిస్తామన్న రఘురామ
    • ఇక్కడ పురాతన రామాలయం ఉందనే విషయం తనకు సాక్షి ద్వారానే తెలిసిందని వెల్లడి
    • కల్వరి టెంపుల్ వంటి వారు ప్రార్థనా మందిరాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని ఆరోపణ
    Read full story
  • డీలిమిటేషన్ పై తన వైఖరి వెల్లడించిన విజయ్
    Wed 18:35

    డీలిమిటేషన్ పై తన వైఖరి వెల్లడించిన విజయ్

    • లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనపై విజయ్ తీవ్ర వ్యతిరేకత
    • జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు ఇది పెను శాపమన్న విజయ్
    • పార్లమెంటులో దక్షిణాది గొంతు బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • కేంద్ర నిధుల కేటాయింపులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన
    • ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్
    Read full story
  • ఇరాన్‌కు ఇక ఆయుధాలు పంపబోమని చైనా చెప్పింది: ట్రంప్
    Wed 18:23

    ఇరాన్‌కు ఇక ఆయుధాలు పంపబోమని చైనా చెప్పింది: ట్రంప్

    • తమ మాట విని చైనా వెనక్కి తగ్గిందన్న ట్రంప్
    • హర్మూజ్ ను ఇక మూసి ఉంచడం జరగదని ఉద్ఘాటన 
    • హర్మూజ్ ను తెరిచే ప్రయత్నాలపై చైనా సంతోషంగా ఉందని వెల్లడి
    • చర్చలు యుద్ధం కన్నా మంచివని వ్యాఖ్యలు
    Read full story
  • ట్రంప్ ఆంక్షలు ముగియడానికి ముందు భారత్‌కు పెద్ద ఎత్తున ఇరాన్ చమురు
    Wed 18:07

    ట్రంప్ ఆంక్షలు ముగియడానికి ముందు భారత్‌కు పెద్ద ఎత్తున ఇరాన్ చమురు

    • దాదాపు 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రాక
    • పారాదీప్‌, సిక్కాలలో చమురు అన్‌లోడింగ్
    • ఇరాన్‌పై ఆంక్షల ఎత్తివేత గడువు త్వరలో ముగింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV