ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పహల్గాం ఉగ్రదాడి.. నేటి ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌లో నో చీర్ లీడర్స్
    01 Wed 14:21

    పహల్గాం ఉగ్రదాడి.. నేటి ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌లో నో చీర్ లీడర్స్

    • నేడు ఉప్పల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్
    • పహల్గాం ఉగ్రదాడి బాధితులకు బీసీసీఐ సంఘీభావం ప్రకటన
    • నల్ల బ్యాడ్జ్‌లు ధరించి బరిలోకి ఇరు జట్ల ఆటగాళ్లు, అంపైర్లు
    • మ్యాచ్‌కు ముందు నిమిషం మౌనం
  • గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు
    02 Thu 13:29

    గుడ్‌న్యూస్‌.. ఎట్టకేలకు కేరళను తాకిన రుతుపవనాలు

    • మూడు రోజులు ఆలస్యంగా దేశంలోకి ప్రవేశం
    • దేశవ్యాప్త వర్షాకాలానికి ఆరంభం
    • రైతుల్లో కొత్త ఆశలు
    • జులై మధ్య నాటికి దేశమంతటా విస్తరించే అవకాశం
    • దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనిచ్చే వార్త
  • అమిత్‌ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై కేసు నమోదు!
    03 Thu 13:19

    అమిత్‌ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మమతా బెనర్జీపై కేసు నమోదు!

    • హోం శాఖపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు
    • బంగ్లాదేశ్ నేత హాదీ హత్య వెనక కేంద్రం ఉందన్నారని ఫిర్యాదు
    • దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడారని పోలీసులకు న్యాయవాది ఫిర్యాదు
    • దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని ఆందోళన
  • ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్
    04 Thu 12:56

    ప్రశాంత్ నీల్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్

    • నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు
    • పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ గారూ అంటూ ఎన్టీఆర్ ట్వీట్
    • మన భవిష్యత్తు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వ్యాఖ్య
  • పవన్‌ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు
    05 Thu 12:54

    పవన్‌ సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు?: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు

    • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా
    • ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉందని వ్యాఖ్య
    • రాజకీయ పరిస్థితులను బట్టి తెలంగాణలో పొత్తు ఉంటుందని వివరణ 
    • జనసేనతో పొత్తుపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
  • థియేటర్లలో రూ.1800 కోట్ల కలెక్షన్లు.. ఈరోజే ఓటీటీలోకి ‘ధురంధర్ 2!
    06 Thu 12:27

    థియేటర్లలో రూ.1800 కోట్ల కలెక్షన్లు.. ఈరోజే ఓటీటీలోకి ‘ధురంధర్ 2!

    • రాత్రి 7 గంటలకు జియో హాట్‌స్టార్ వేదికగా 'ధురంధర్ 2' డిజిటల్ ప్రీమియర్
    • రేపటి నుంచి అందుబాటులోకి రెగ్యులర్ స్ట్రీమింగ్
    • హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్
  • బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు
    07 Thu 12:25

    బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 700 మంది ఉద్యోగులు

    • థింక్‌టెక్ ఇండియా సీఈఓ హర్షల్ ఠాక్రే అరెస్ట్
    • జనవరి నుంచి ఉద్యోగులకు జీతాల నిలిపివేత
    • లాప్‌టాప్‌ల పేరుతో డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆరోపణ
    • కంపెనీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్
  • చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్
    08 Thu 11:59

    చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్

    • సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు
    • చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సుమన్
    • కేటీఆర్‌తో పాటు జైలుకు వెళ్లిన తలసాని, సుధీర్ రెడ్డి
  • నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా?.. ప్రకాశ్‌ రాజ్‌పై బండ్ల గణేశ్‌ ఫైర్‌
    09 Thu 11:50

    నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా?.. ప్రకాశ్‌ రాజ్‌పై బండ్ల గణేశ్‌ ఫైర్‌

    • పవన్ కల్యాణ్‌పై పోస్ట్‌కు కౌంటర్‌గా బండ్ల స్పందన
    • ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దని హితవు
    • నీ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలంటూ కౌంటర్ 
    • తర్వాత ప్రపంచాన్ని మార్చాలంటూ ఘాటు వ్యాఖ్యలు
  • ప్రభుత్వం అనుకుంటే నన్ను ఎప్పుడో పట్టుకునేది: లలిత్‌ మోదీ
    10 Thu 11:28

    ప్రభుత్వం అనుకుంటే నన్ను ఎప్పుడో పట్టుకునేది: లలిత్‌ మోదీ

    • పరారీలో ఉన్న వ్యక్తిగా అభివర్ణించడంపై లలిత్‌ మోదీ ఆగ్రహం
    • భారత్‌ లాంటి దేశం కళ్లుగప్పి తప్పించుకోవడం అసాధ్యమని వాదన
    • ఎన్నికల ర్యాలీల్లో తన పేరు ప్రస్తావించడంపై మండిపాటు
    • రాజకీయ కారణాలతోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV