ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రెండు రోజుల విచారణ
    Wed 13:36

    పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రెండు రోజుల విచారణ

    • గుంటూరు పోలీసుల కస్టడీకి వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌
    • రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • రెండు రోజుల పాటు (ఈరోజు, రేపు) కొనసాగనున్న విచారణ
    • పోలీసు వాహనాన్ని అడ్డగించి, అదుపులో ఉన్న వ్యక్తిపై దాడికి యత్నించారన్న కేసు
    Read full story
  • లాహోర్ దాడి ఘటన.. ఇప్పటికీ త‌న‌ శరీరంలో దాడి తాలూకు శకలాలు ఉన్నాయన్న సంగక్కర
    Wed 07:40

    లాహోర్ దాడి ఘటన.. ఇప్పటికీ త‌న‌ శరీరంలో దాడి తాలూకు శకలాలు ఉన్నాయన్న సంగక్కర

    • లాహోర్ దాడి ఘటనపై 17 ఏళ్ల తర్వాత స్పందించిన సంగక్కర
    • బాంబు పేలితే బాగుండని సహచర ఆటగాడి జోక్.. నిమిషంలోనే దాడి
    • శ్రీలంక అంతర్యుద్ధం ముందు తమ అనుభవం చాలా చిన్నదని వెల్లడి
    • 'మేము దాని కోసమే సైన్యంలో చేరాం' అన్న సైనికుడి మాటలు కదిలించాయని వ్యాఖ్య 
    Read full story
  • జగన్ పర్యటనకు వెళ్లరాదని మత్స్యకారుల తీర్మానం... వెళితే రూ.1 లక్ష ఫైన్!
    Wed 07:23

    జగన్ పర్యటనకు వెళ్లరాదని మత్స్యకారుల తీర్మానం... వెళితే రూ.1 లక్ష ఫైన్!

    • జువ్వలదిన్నెలో జగన్ పర్యటనకు వెళ్లొద్దని మత్స్యకారుల తీర్మానం
    • హాజరైన వారికి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిక
    • బోట్ల వివాదం తేలే వరకు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం
    • టీడీపీ నేతలు బీదా సోదరులపై కూడా సామాజిక బహిష్కరణ విధింపు
    Read full story
  • భారత్‌లో అమెరికా ‘ఫ్రీడమ్‌250’ వేడుకలు.. ఢిల్లీ ఆటోలపై ట్రంప్ చిత్రాలు
    Wed 07:15

    భారత్‌లో అమెరికా ‘ఫ్రీడమ్‌250’ వేడుకలు.. ఢిల్లీ ఆటోలపై ట్రంప్ చిత్రాలు

    • అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భారత్‌లో అధికారికంగా ప్రారంభించిన సెర్గియో
    • ఢిల్లీలో అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలతో కూడిన ప్రత్యేక ఆటోలను ఆవిష్కరించిన అమెరికా రాయబారి
    • 2026 జులై 4 వరకు కొనసాగనున్న‌ ‘ఫ్రీడమ్‌250’ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు 
    • ఈ కార్యక్రమం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
    • ఢిల్లీ తర్వాత దేశంలోని ఇతర నగరాల్లోనూ ఈ ప్రచార ఆటోల పర్యటన‌
    Read full story
  • కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. పవన్ కీలక ఆదేశాలు
    Wed 07:10

    కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. పవన్ కీలక ఆదేశాలు

    • 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
    • 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
    • ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్న మంత్రి దుర్గేశ్
    Read full story
  • తెలంగాణలో భగ్గుమన్న సూరీడు.. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఎండలు
    Wed 07:00

    తెలంగాణలో భగ్గుమన్న సూరీడు.. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఎండలు

    • తెలంగాణలో ఉగ్రరూపం దాల్చిన ఎండలు.. రానున్న 5 రోజులు కీలకం
    • నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత న‌మోదు
    • పలు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు
    • రానున్న ఐదు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం
    • వాతావరణ శాఖ నుంచి ప్రజలకు హెచ్చరిక
    Read full story
  • విష్ణుప్రియకు కాసులు కురిపించిన వివాదం.. ఫిర్యాదుతో అమాంతం పెరిగిన ఆదాయం!
    Wed 06:48

    విష్ణుప్రియకు కాసులు కురిపించిన వివాదం.. ఫిర్యాదుతో అమాంతం పెరిగిన ఆదాయం!

    • నటి విష్ణుప్రియపై అశ్లీలత ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు
    • వివాదంతో భారీగా పెరిగిన సబ్‌స్క్రైబర్లు.. ఆదాయం
    • ఫిర్యాదు తర్వాత నెలకు రూ.11 లక్షలకు పైగా పెరిగిన సంపాదన
    • విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నేతల నుంచి సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
    • నెగెటివ్ ప్రచారం పాజిటివ్‌గా మారి, కలిసొచ్చిన వివాదం
    Read full story
  • సర్వదర్శనం టోకెన్ల వేళల్లో మార్పులు... టీటీడీ అలర్ట్
    Wed 06:39

    సర్వదర్శనం టోకెన్ల వేళల్లో మార్పులు... టీటీడీ అలర్ట్

    •  ఇకపై ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి జారీ
    •  భక్తుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన టీటీడీ
    •  తిరుపతిలోని మూడు కేంద్రాల్లో టోకెన్లు అందుబాటులో
    •  గతంలో మధ్యాహ్నం జారీ చేసే విధానానికి స్వస్తి
    Read full story
  • ఏపీ రాజకీయాల్లో మళ్లీ తోట చంద్రశేఖర్.. పవన్‌తో భేటీ వెనుక వ్యూహమేంటి?
    Wed 06:30

    ఏపీ రాజకీయాల్లో మళ్లీ తోట చంద్రశేఖర్.. పవన్‌తో భేటీ వెనుక వ్యూహమేంటి?

    • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ భేటీ
    • మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంతో రాజకీయ చర్చలు
    • గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తోట చంద్రశేఖర్
    • ఆయన తిరిగి జనసేనలో చేరవచ్చని మొదలైన ఊహాగానాలు
    • ప్రజారాజ్యం నుంచి బీఆర్ఎస్ వరకు సాగిన తోట రాజకీయ ప్రస్థానం
    Read full story
  • అదరగొట్టిన బ్యాటర్లు, బౌలర్లు.. కోల్‌కతాను చిత్తు చేసిన చెన్నై
    Wed 06:16

    అదరగొట్టిన బ్యాటర్లు, బౌలర్లు.. కోల్‌కతాను చిత్తు చేసిన చెన్నై

    • కేకేఆర్‌పై 32 పరుగుల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘన విజయం
    • మూడు కీలక వికెట్లతో కోల్‌కతా పతనాన్ని శాసించిన నూర్ అహ్మద్
    • బ్యాటింగ్‌లో రాణించిన సంజూ శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్
    • లక్ష్య ఛేదనలో తడబడిన కోల్‌కతా.. విఫలమైన టాపార్డర్
    • ఈ సీజన్‌లో చెన్నైకి ఇది వరుసగా రెండో గెలుపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV