ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ పహల్గాం ఉగ్రవాది తొలి ఫొటో... నెట్టింట వైర‌ల్‌!
    01 Wed 09:40

    బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ పహల్గాం ఉగ్రవాది తొలి ఫొటో... నెట్టింట వైర‌ల్‌!

    • పర్యాటకులపై కాల్పులు జ‌రిపిన ఓ ఉగ్రవాది తొలి ఫొటోను బయటపెట్టిన జాతీయ మీడియా 
    • ఫొటోలో రైఫిల్ ప‌ట్టుకుని ప‌రిగెత్తుతూ క‌నిపించిన ఉగ్ర‌వాది 
    • ఈ ఫొటోను క‌శ్మీర్ పోలీసులు... సీఆర్‌పీఎఫ్‌, సైన్యంతో పంచుకున్న వైనం
  • సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ
    02 Wed 08:40

    సీబీఎస్ఈలో ప్రకంపనలు.. చైర్మన్, సెక్రటరీ బదిలీ

    • ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంలో లోపాలపై సీబీఎస్ఈ చైర్మన్, సెక్రటరీ బదిలీ
    • 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌పై భారీ సైబర్ దాడి
    • వివాదాలపై విచారణ జరిపేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు
    • దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి హామీ
  • వైభ‌వ్ సూర్య‌వంశీ ర‌న్ మెషిన్ మాత్రమే కాదు.. అంత‌కుమించి: స‌చిన్‌
    03 Wed 08:33

    వైభ‌వ్ సూర్య‌వంశీ ర‌న్ మెషిన్ మాత్రమే కాదు.. అంత‌కుమించి: స‌చిన్‌

    • ఐపీఎల్ 2026లో 776 పరుగులతో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ
    • యంగ్ సెన్సేషన్ ఆటతీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు
    • ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడి జట్టుకు నమ్మకాన్ని ఇచ్చాడన్న సచిన్
    • సూర్యవంశీ కోసం ప్రత్యర్థి జట్లు ప్రత్యేకంగా ప్రణాళికలు రచించాయని విశ్లేషణ
  • యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక
    04 Wed 08:23

    యూకేను కుదిపేస్తున్న లైంగిక దాడుల కుంభకోణం.. ప్రపంచంతో కన్నీళ్లు పెట్టిస్తున్న నివేదిక

    • పార్లమెంట్‌లో బాధితుల వాంగ్మూలాలు చదివిన ఎంపీ
    • దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత లైంగిక దాడులు
    • మతం, జాతి ఆధారంగా బాలికలపై వేధింపులు
    • పోలీసులపైనా బాధితురాలి రేప్ ఆరోపణలు
    • నివేదిక విడుదలకు సిద్ధం.. తక్షణ చర్యలకు డిమాండ్
  • 5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం!
    05 Wed 08:10

    5,300 ఏళ్ల మమ్మీ.. మరణం తర్వాత కూడా ఆగని జీవం!

    • 5,300 ఏళ్ల నాటి ఓట్జీ ఐస్‌మ్యాన్ మమ్మీలో ఇంకా బతికే ఉన్న సూక్ష్మజీవుల గుర్తింపు
    • ఆధునిక మనుషుల్లో అంతరించిపోయిన అరుదైన బ్యాక్టీరియా జాతులు ఆయనలో ప్రత్యక్షం
    • మమ్మీని కాపాడే రసాయనాలనే ఆహారంగా తీసుకుంటూ వృద్ధి చెందుతున్న ఈస్ట్
  • పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు
    06 Wed 08:06

    పసిడి ప్రియులకు కాస్త ఊరట.. దిగివచ్చిన ధరలు

    • హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన పసిడి ధరలుఅంతర్జాతీయ మార్కెట్లలో పరిమిత ఒడుదొడుకులే కారణం
    • బంగారం బాటలోనే స్వల్పంగా తగ్గిన వెండి ధరలు
  • గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం
    07 Wed 08:05

    గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం

    • గంజాయి విక్రయాలను ప్రశ్నించిన విష్ణు
    • గ్యాంగ్ దాడిలో యువకుడి మృతి
    • తమిళనాడు ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు
    • శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యంపై ఆరోపణలు
    • రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
  • నార్వే చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలనం.. ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద
    08 Wed 07:50

    నార్వే చెస్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ సంచలనం.. ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌ను చిత్తు చేసిన ప్రజ్ఞానంద

    • నార్వే చెస్‌లో ప్రపంచ నెంబర్ 1 కార్ల్‌సన్‌ను మరోసారి ఓడించిన ప్రజ్ఞానంద
    • ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్‌సన్‌పై క్లాసికల్ గేమ్‌లో గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డ్
    • ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన 20 ఏళ్ల ప్రజ్ఞానంద
    • ఓటమితో కార్ల్‌సన్ ఎనిమిదో టైటిల్ ఆశలు దాదాపు గల్లంతు
  • కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. నేడు సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం
    09 Wed 07:47

    కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. నేడు సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం

    • లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో మధ్యాహ్నం ప్రమాణ స్వీకార వేడుక
    • తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం
    • పరమేశ్వరకు ఏకైక డిప్యూటీ సీఎం పదవి
    • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సిద్ధరామయ్య
  • ప్రమాదంతో బట్టబయలైన గంజాయి స్మగ్లింగ్.. లారీలో భారీ డంప్
    10 Wed 07:39

    ప్రమాదంతో బట్టబయలైన గంజాయి స్మగ్లింగ్.. లారీలో భారీ డంప్

    • ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదం.. 500 కేజీల గంజాయి స్వాధీనం
    •  ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఘటన.. యువకుడు మృతి
    •  తవుడు బస్తాల కింద భారీగా గంజాయి ప్యాకెట్లు గుర్తింపు
    •  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV