ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీకి నిరాశ
- స్థలం ఆక్రమణ కేసులో వంశీకి నిరాశ
- కేసును వారంపాటు వాయిదా వేసిన హైకోర్టు
- ఇప్పటికే విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీపై ఈ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసు కూడా ఉన్నాయి. ఈ మూడు కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.