01 Sat 12:30 వైసీపీకి భారీ షాక్... విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం మేయర్ పై పెట్టిన అవిశ్వాసంలో కూటమి ఘన విజయం మేయర్ పదవిని కోల్పోయిన వైసీపీ జీవీఎంసీ కార్యాలయం వద్ద కూటమి నేతల సంబరాలు
02 Mon 19:12 ఫాస్ట్ ఫుడ్ తింటూనే బరువు తగ్గండి.. తమన్నా ఫిట్‌నెస్ ట్రైనర్ సింపుల్ టిప్! బరువు తగ్గడానికి ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదన్న తమన్నా ట్రైనర్ అసలు సమస్య బర్గర్‌తో కాదు, భారీ సైజు మీల్స్, ఫ్రైస్, షుగర్ డ్రింక్స్‌తోనే అని వెల్లడి బర్గర్ తినాలనిపిస్తే సైడ్ డిష్‌లు, కూల్ డ్రింక్స్ వదిలేయాలని సూచన ఈ విధానంలోనే తమన్నా 5 నుంచి 10 కేజీల బరువు తగ్గారని వెల్లడి
03 Mon 19:04 ఆర్సీబీ గెలుపు సంబరాలు.. తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల వీరంగం ఐపీఎల్ లో ఆర్సీబీ గెలుపుతో తెలుగు రాష్ట్రాల్లో మితిమీరిన సంబరాలు కర్నూలులో ప్రైవేట్ బస్సుపై రాళ్లతో దాడి చేసిన అభిమానులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ అంతరాయం రెండు నగరాల్లోనూ పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు ఘటనలపై కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీతో దర్యాప్తు
04 Mon 19:00 పవన్ కల్యాణ్ హైదరాబాద్ సభకు బ్రేక్.. అనుమతి నిరాకరించిన పోలీసులు హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ జూన్ 2న ఆవిర్భావ వేడుకల దృష్ట్యా భద్రతా కారణాలు చూపిన పోలీసులు అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు 'జనసేన సాధక్ సమ్మేళనం' పేరుతో సభకు ప్రణాళిక ఈ సభపై తెలంగాణలో కొనసాగుతున్న రాజకీయ చర్చ
05 Mon 19:00 ఏపీలో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ద్వైవార్షిక ఎన్నికలు బీహార్, కర్ణాటకలో శాసనమండలి స్థానాలకు కూడా ఎన్నికలు జూన్ 18న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ జారీ
06 Mon 18:55 వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే: బీసీ జనార్దన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ దుష్ట రాజకీయాలకు పాల్పడుతోందన్న జనార్దన్ రెడ్డి కూటమి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
07 Mon 18:41 కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు: తుని సభలో చంద్రబాబు ఫైర్ తుని నియోజకవర్గంలో పేదల సేవలో సభ వైసీపీని ఏకిపారేసిన సీఎం చంద్రబాబు సుపరిపాలన చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శలు నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తేనని ఆరోపణ కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,887 కోట్లకు పైగా పెన్షన్లు పంపిణీ చేశామని వెల్లడి
08 Mon 18:41 తమిళనాడులో పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్యే: సీఎం విజయ్ తమిళనాడులో రాజకీయ పోరు ఇక డీఎంకే, టీవీకే మధ్య మాత్రమేనని స్పష్టీకరణ తనది ప్రజలందరి ప్రభుత్వమని, రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడబోనని హామీ హార్స్ ట్రేడింగ్ ఆరోపణలను ఖండిస్తూ, ప్రత్యర్థులపై విమర్శలు తాను ముఖ్యమంత్రిని కాదని, ప్రజలకు మొదటి సేవకుడినని వ్యాఖ్య తన వస్త్రధారణపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన విజయ్
09 Mon 18:24 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం: కూనంనేని మతపరమైన విభజనపై బీజేపీ నిలబడి ఉందన్న కూనంనేని తెలంగాణలో జైత్రయాత్ర చేయబోతున్నామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ శ్రేణులకు పిలుపు
10 Mon 18:13 మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ ముంబైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో నారా లోకేష్ భేటీ ఏపీలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు ఎయిర్‌ట్రంక్ సీఈఓతో సమావేశమై వైజాగ్‌కు ఆహ్వానం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఎయిర్‌ట్రంక్ ఏపీకి ఐటీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన