01 Wed 06:58 నైరుతి సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు గతేడాది అంచనాకు మించి వర్షపాతం ఈసారి కూడా సగటు వర్షపాతానికి మించి వానలు ఏపీ తెలంగాణలో సాధారణానికి మించి వర్షాలు వెల్లడించిన భారత వాతావరణ శాఖ Read full story
02 Sun 08:56 అమెరికా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్.. ముదురుతున్న ఉద్రిక్తతలు అమెరికా ఎంక్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన తమ జలాల్లోకి శత్రుత్వ కార్యకలాపాల కోసం రావడంతోనే కూల్చామని వెల్లడి గతవారం కూడా ఒక అమెరికన్ డ్రోన్‌ను కూల్చివేశామన్న ఇరాన్ ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులు చేశామని అమెరికా ప్రకటన పరస్పర దాడులతో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు Read full story
03 Sun 08:52 సమంతతో బంధంపై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు నాగ చైతన్య వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగచైతన్య సమంతతో బంధంపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని పిటిషన్ చైతూ ప్రతిష్ఠకు భంగం కలిగించే కంటెంట్‌పై కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞలు అభ్యంతరకర కథనాలు ప్రచురించిన పలు వెబ్‌సైట్లకు నోటీసులు జారీ ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించినా ఆగని ఆన్‌లైన్ వేధింపులపై చట్టపరమైన చర్యలు Read full story
04 Sun 08:51 ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. 12 మందిని కాపాడిన సిబ్బంది మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం మూడో అంతస్తులో నిర్మాణ పనులే కారణమని ప్రాథమిక అంచనా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన సీఎం రేఖా గుప్తా Read full story
05 Sun 08:26 ఇరాన్ వెళ్తున్న నౌకపై అమెరికా క్షిపణి దాడి.. ఇంజిన్‌ను ధ్వంసం చేసిన సైన్యం దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలని తెలిపిన సెంట్రల్ కమాండ్ హెల్‌ఫైర్ క్షిపణితో నౌక ఇంజిన్‌ను లక్ష్యంగా చేసుకున్న యూఎస్ గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నిలిచిపోయిన గాంబియా జెండా నౌక ఇప్పటివరకు ఐదు నౌకలను నిలిపివేసినట్లు అమెరికా వెల్లడి Read full story
06 Sun 08:12 విధి విచిత్రం: యువకుడిగా రాసిన పరీక్షకు.. వృద్ధాప్యంలో అందిన నియామక పత్రం 18 ఏళ్ల తర్వాత ఉద్యోగ ఉత్తర్వు.. రిటైరయ్యాక నియామక పత్రం కేరళకు చెందిన అబ్దుల్ మజీద్‌కు వింత అనుభవం అరబిక్ టీచర్ పోస్టుకు ఎంపిక.. రిటైర్మెంట్ వయసు దాటిపోవడమే సమస్య అర్హులు దొరక్కపోవడంతో పాత లిస్టు తిరగేసిన పీఎస్‌సీ Read full story
07 Sun 07:57 ఆర్థిక మాంద్యానికి చైనా వింత మందు.. ఖర్చు పెంచేందుకు 'సెలవుల' ప్లాన్! ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న చైనా వినియోగాన్ని పెంచేందుకు సెలవులను పెంచుతున్న ప్రభుత్వం మే డే, న్యూ ఇయర్ వంటి సెలవులను పొడిగించిన వైనం ఒకేసారి సెలవులతో పర్యాటక ప్రాంతాల్లో తీవ్ర రద్దీ రద్దీని తగ్గించేందుకు దశలవారీగా సెలవుల ప్రణాళిక Read full story
08 Sun 07:55 గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి ప్రమాదంలో డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
09 Sun 07:56 నన్ను చంపేందుకు బీజేపీ కుట్ర.. టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోనార్‌పూర్‌లో ఎంపీ అభిషేక్ బెనర్జీపై స్థానికుల దాడి హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకున్న అభిషేక్ ఇది బీజేపీ ప్రాయోజిత హత్యాయత్నమని అభిషేక్ ఆరోపణ ఆసుపత్రిపై బీజేపీ ఒత్తిడి తెచ్చిందన్న మమతా బెనర్జీ అభివృద్ధి లేకపోవడంతోనే తిరగబడ్డామంటున్న స్థానికులు Read full story
10 Sun 07:39 దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా: జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు వైసీపీ వినతి సానుకూలంగా నివేదిక ఇచ్చి వారికి న్యాయం చేయాలని డిమాండ్ మతం మారినంత మాత్రాన సామాజిక వివక్ష పోదని నేతల వాదన ఢిల్లీలో కమిషన్‌ను కలిసిన ఎంపీ గురుమూర్తి నేతృత్వంలోని బృందం Read full story