కమిన్స్ కు ఫ్యామిలీ పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన వీరాభిమాని
ఆ పెయింటింగ్ ను చూసి వావ్ అంటూ కమిన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇది నా కోసమేనా అంటూ ఆ వీరాభిమానిని అడిగాడు. చాలా బాగా గీశావు అంటూ ఆదిత్యను అభినందించాడు. ఆ అభిమానికి కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆరెంజ్ ఆర్మీ సోషల్ మీడియాలో పంచుకుంది.