01 Mon 20:20 వైసీపీ ఒక ఫేక్ పార్టీ: సీఎం చంద్రబాబు పొన్నెకల్లు గ్రామంలో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ప్రజామోదం ఉన్నవారికే పదవులు అని చంద్రబాబు స్పష్టీకరణ
02 Thu 22:15 22ఏ సంకెళ్లు తెంచిన చంద్రబాబు ప్రభుత్వం... గుటుపల్లి రైతుల ఆనందం బేతంచర్ల మండలం గుటుపల్లి రైతుల భూ సమస్యకు పరిష్కారం 2,074 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం బనగానపల్లెలో 101 ఎకరాల చుక్కల భూములకూ విముక్తి తహసీల్దార్ కార్యాలయంలో దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని సీఎం వెల్లడి
03 Thu 22:14 చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. షూ ఫ్యాక్టరీలో 28 మంది సజీవ దహనం చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం షూ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో 28 మంది కార్మికులు మృతి మంటల్లో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం ఘటనపై విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
04 Thu 22:00 తిరుమలలో భారీ సర్పం... హడలిపోయిన భక్తులు! తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో భారీ పాము కలకలం సుమారు 9 అడుగుల పొడవున్న పామును చూసి భయపడిన స్థానికులు పట్టుకునే క్రమంలో టీటీడీ ఉద్యోగి కాలికి చుట్టుకున్న పాము చాకచక్యంగా పామును బంధించి అడవిలో వదిలిన సిబ్బంది
05 Thu 21:58 టీసీఎస్ మత మార్పిడి కేసు: శ్రీకృష్ణుడి జననాన్ని ప్రస్తావించిన నాసిక్ కోర్టు.. నిదాఖాన్‌కు ఊరట టీసీఎస్ మత మార్పిడి కేసులో నిందితురాలికి బెయిల్ 5 నెలల గర్భిణి కావడంతో మంజూరు చేసిన నాసిక్ కోర్టు జైల్లో బిడ్డ పుట్టడం శ్రీకృష్ణుడి జననం లాంటిదన్న న్యాయమూర్తి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం
06 Thu 21:45 గూగుల్ క్రోమ్ 150 అప్‌డేట్.. యూజర్లు కోరుతున్న 'బ్యాక్ బటన్' వచ్చేసింది! ఆండ్రాయిడ్ గూగుల్ క్రోమ్‌లో కొత్తగా బ్యాక్ బటన్ ఫీచర్ క్రోమ్ 150 వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన మార్పులు మెనూలోనే బ్యాక్ బటన్.. సులభమైన బ్రౌజింగ్ నావిగేషన్
07 Thu 21:33 బిగ్ బాస్ 10 తెలుగు సీజన్... ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..? పదో సీజన్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున 'దశావతారం' థీమ్‌తో సరికొత్త ఫార్మాట్‌పై ఆసక్తి పలువురు టీవీ నటుల పేర్లపై ఊహాగానాలు ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రసారం అయ్యే అవకాశం
08 Thu 21:25 హైదరాబాద్‌లో అబ్బురపరుస్తున్న 'జపాండీ' ఇల్లు.. ప్రత్యేకత ఏంటంటే..! హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆకట్టుకుంటున్న 'జపాండీ' డిజైన్ ఇల్లు జపనీస్, స్కాండినేవియన్ శైలుల కలయికతో నిర్మాణం పదునైన అంచులు లేకుండా వంపు గోడలతో ప్రత్యేక రూపకల్పన మానసిక ప్రశాంతత, సౌకర్యమే లక్ష్యంగా డిజైన్ సహజ సామగ్రితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నివాసం
09 Thu 21:06 హెచ్ఐవీ కట్టడికి కొత్త వ్యాక్సిన్... ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు! హెచ్‌ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక ముందడుగు జంతువులపై జరిపిన ప్రయోగాల్లో అద్భుత ఫలితాలు వైరస్‌ను ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబాడీల ఉత్పత్తి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్న పరిశోధనలు
10 Thu 21:01 అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంలో తొలి మహిళా అధికారి.. చరిత్ర సృష్టించిన కెప్టెన్ శివ చౌహాన్ సియాచిన్‌లోని కుమార్ పోస్ట్‌లో విధులు చేపట్టిన తొలి మహిళా అధికారిగా కెప్టెన్ శివ చౌహాన్ మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో మూడు నెలల పాటు ఇంజినీరింగ్ బృందానికి నేతృత్వం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా సైన్యంలో చేరాలన్న కలను సాకారం చేసుకున్న శివ ఆమె విజయం ఎందరో యువతులకు, రక్షణ రంగ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది