Sat 15:34 ఆ హీరోతో నటించాలనేది నా కోరిక: షాలినీ పాండే 'అర్జున్ రెడ్డి'తో మంచి గుర్తింపు పొందిన షాలినీ పాండే రణబీర్ కపూర్ తో కలిసి నటించాలని ఉందని వెల్లడి అతని కళ్లలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుందని కితాబు Read full story
Tue 12:43 బీఆర్ఎస్ నేతలను నిర్బంధించడంపై కేటీఆర్ ఫైర్.. తమకు అరెస్టులు కొత్త కాదని వ్యాఖ్య! పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నేతల నిర్బంధం ప్రభుత్వ చర్యలను పిరికిపంద చర్యలుగా అభివర్ణించిన కేటీఆర్ ఉద్యమ కాలం నుంచి ఇలాంటివి ఎన్నో చూశామని వ్యాఖ్య అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలబడతామని స్పష్టీకరణ Read full story
Tue 12:34 కిడ్నీ ఇవ్వు లేదా రూ.30 లక్షలు తీసుకురా.. భార్యకు అత్తింటి నరకం! కాన్పూర్‌లో వెలుగుచూసిన దారుణమైన వరకట్న వేధింపులు భర్త కిడ్నీలు పాడైన విషయాన్ని దాచిపెట్టి పెళ్లి భర్త, అతని కుటుంబంపై కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Tue 12:30 హరీశ్ రావు హౌస్ అరెస్ట్... పరిగి వెళ్లితీరుతానన్న హరీశ్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణను వ్యతిరేకించిన హరీశ్ కోటి రూపాయల భూమిని రూ. 10-20 లక్షలకే గుంజుకుంటున్నారని మండిపాటు నిరసన తెలుపుతున్న మహిళలను అరెస్ట్ చేశారని విమర్శ భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ Read full story
Tue 12:28 ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకే మీడియాపై దాడి రౌడీ మూకలతో కలిసి మాజీ మంత్రుల దౌర్జన్యం ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమంటూ మండిపడ్డ సీఎం Read full story
Tue 12:24 తెలంగాణ డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. స్వల్పంగా దెబ్బతిన్న వాహనాలు నేడు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో డీజీపీ పర్యటన ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో పోలీసుల ట్రయల్ రన్ ట్రయల్ రన్ సందర్భంగా ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టిన మరో వాహనం Read full story
Tue 12:04 ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణుల ఆందోళన.. వీడియో ఇదిగో! ఆర్కే వీకెండ్ కామెంట్ కథనంపై వైసీపీ శ్రేణుల నిరసన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి యత్నం మావిగన్ వివాదాన్ని పక్కదోవ పట్టించేందుకేనని విమర్శలు అపోలో ఆసుపత్రి రోగులకు తీవ్ర అసౌకర్యం Read full story
Tue 11:59 అఖండ భారత్‌లో భాగం కావొద్దు: యూఏఈకి పాక్ మంత్రి సలహా యూఏఈలో భారతీయులు ఎక్కువగా ఉన్నారన్న మంత్రి ముషాహిద్ హుస్సేన్ 10 మిలియన్ల దేశ జనాభాలో 4.3 మిలియన్లు భారతీయులే అన్న పాక్ మంత్రి యూఏఈ అభివృద్ధిలో పాకిస్థాన్ పాత్ర ఉందని వ్యాఖ్య యూఏఈ విలన్, బలహీనమైనదంటూ అనుచిత వ్యాఖ్యలు Read full story
Tue 11:56 ఆర్టిస్టులు అంటే నేరస్తులా?.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఆగ్రహం సెలబ్రిటీలపై నీచ పదజాలంతో దాడి చేయడం సంస్కారం కాదన్న రేణు దేశాయ్ బూతులు తిట్టడం భావ ప్రకటన స్వేచ్ఛ కాదని వ్యాఖ్య ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక Read full story
Tue 11:42 అణుశక్తిలో భారత్ చారిత్రాత్మక ఘనత.. కల్పక్కం రియాక్టర్ క్రిటికాలిటీ! అణుశక్తి కార్యక్రమంలో కీలకమైన రెండో దశలోకి అడుగుపెట్టిన భారత్ వాడిన ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల ప్రత్యేక టెక్నాలజీ ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో దేశంగా భారత్ ఆవిర్భావం భవిష్యత్తులో థోరియం నిల్వల వినియోగానికి ఇది కీలక ముందడుగు Read full story