హనుమాన్ జయంతి ర్యాలీ, ఐపీఎల్ మ్యాచ్... హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 12 కిలోమీటర్ల మేర హనుమాన్ శోభాయాత్ర
- రాత్రి 7.30 గంటలకు ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్
- వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన
మరోవైపు, రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రీడా మైదానంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.