నడిరోడ్డుపై మూడు పాముల సయ్యాట.. ఇదిగో వైరల్ వీడియో!
అలా ఆ మూడు పాములు పరస్పరం పెనవేసుకుని కొద్దిసేపు రోడ్డుమీద దొర్లాయి. అటువైపుగా వెళ్లిన కొందరు వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు పాముల ట్రయాంగిల్ లవ్‌స్టోరీలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ అరుదైన ఘటన పూణే కంటోన్మెంట్ పరిధిలో జరిగినదిగా ఓ యూజర్ వీడియోను పోస్ట్ చేస్తూ పేర్కొన్నారు.