01 Mon 21:36 రాణించిన కోహ్లీ... పటిదార్, జితేశ్ మెరుపులు... ఆర్సీబీ భారీ స్కోరు ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంయి 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసిన ఆర్సీబీ
02 Thu 11:59 చంచల్‌గూడ జైల్లో బాల్క సుమన్‌ను కలిసిన కేటీఆర్ సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలంటూ బాల్క సుమన్ వ్యాఖ్యలు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సుమన్ కేటీఆర్‌తో పాటు జైలుకు వెళ్లిన తలసాని, సుధీర్ రెడ్డి
03 Thu 11:50 నువ్వు తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా?.. ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్ పవన్ కల్యాణ్‌పై పోస్ట్‌కు కౌంటర్‌గా బండ్ల స్పందన ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దని హితవు నీ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలంటూ కౌంటర్ తర్వాత ప్రపంచాన్ని మార్చాలంటూ ఘాటు వ్యాఖ్యలు
04 Thu 11:28 ప్రభుత్వం అనుకుంటే నన్ను ఎప్పుడో పట్టుకునేది: లలిత్ మోదీ పరారీలో ఉన్న వ్యక్తిగా అభివర్ణించడంపై లలిత్ మోదీ ఆగ్రహం భారత్ లాంటి దేశం కళ్లుగప్పి తప్పించుకోవడం అసాధ్యమని వాదన ఎన్నికల ర్యాలీల్లో తన పేరు ప్రస్తావించడంపై మండిపాటు రాజకీయ కారణాలతోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
05 Thu 11:27 అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి: మంత్రి నారాయణ అమరావతి ప్రాంత రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న నారాయణ రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు
06 Thu 11:15 ఫోన్ ట్యాపింగ్ కేసు: సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు అరెస్ట్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు.. రూ.5.92 కోట్ల ఆస్తుల గుర్తింపు న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలింపు
07 Thu 11:12 టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తాడని ఊహించిన ఫ్యాన్స్‌కు నిరాశ వన్డే ప్రపంచకప్‌లో ఆడడంపై గాయం ప్రభావం ఉండే ఛాన్స్
08 Thu 10:43 పొత్తుతో వస్తావా.. ఒంటరిగా వస్తావా?: పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సెటైర్ తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన జనసేన వస్తామంటే వద్దంటామా సార్ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై మండిపడుతున్న జనసైనికులు
09 Thu 10:30 పెద్ది విడుదల.. శ్రీవారి సేవలో హీరోయిన్ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన కనిపించిన జాన్వీ కపూర్ డైరెక్టర్‌గా బుచ్చిబాబు సానా సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ గుడి ముందు సాష్టాంగ నమస్కారం
10 Thu 10:27 నా స్నేహితుడిని వేధిస్తున్నారు.. సోదరుడిపై సీఎంకు కేశినేని నాని ఫిర్యాదు తన చిన్ననాటి స్నేహితుడిపై తప్పుడు కేసులు పెట్టారన్న కేశినేని నాని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి విజయవాడ ఎంపీ, తన సోదరుడు చిన్ని ప్రోద్బలంతోనే వేధింపులని ఆరోపణ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని ఆవేదన