దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు
- 2013లో వరుస పేలుళ్ళలో 18 మంది మృతి
- నిందితులకు ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు
- తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన ముద్దాయిలు
దీనిపై ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం (ఏప్రిల్ 8) తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడు భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.