డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ను క‌లిసిన నాగ‌బాబు

   
ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగ‌బాబు బుధ‌వారం నాడు ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. ఈరోజు ఆయ‌న విజ‌య‌వాడ‌లో డిప్యూటీ సీఎం, త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌లిశారు. దీంతో ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసిన నాగ‌బాబుకు జ‌న‌సేనాని శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ కాసేపు వివిధ అంశాలపై ముచ్చ‌టించుకున్నారు. 


More Telugu News