గుడ్ న్యూస్... భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
- గ్యాస్ సిలిండర్ ధరలను సవరించిన ఆయిల్ కంపెనీలు
- రూ. 41 తగ్గిన 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర
- హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ. 1,985
తగ్గిన ధరలతో ఈరోజు నుంచి ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,762గా ఉండనుంది. హైదరాబాద్ లో రూ. 1,985, చెన్నైలో రూ. 1,921, ముంబైలో రూ. 1,713గా ధర ఉండబోతోంది.