01 Mon 22:32 ఎట్టకేలకు తొలి గెలుపు అందుకున్న ముంబయి ఇండియన్స్ వాంఖెడే స్టేడియంలో ఎంఐ × కేకేఆర్ వరుసగా రెండు ఓటముల తర్వాత గెలిచిన ముంబయి ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఆపై విజయం
02 Thu 09:28 ఢిల్లీ అగ్నిప్రమాదం: ఆసుపత్రి పక్కనే అనంత లోకాలకు.. ఒకే ఇంట్లో 2 తరాలు ఖాళీ! ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో 21 మంది మృతి గురుగ్రామ్ కుటుంబంలో ఎనిమిది మంది మృతి అనారోగ్యంతో ఉన్న తండ్రి కోసం వచ్చిన ఫ్యామిలీ ఆసుపత్రికి దగ్గరగా ఉంటుందని హోటల్‌లో బస
03 Thu 09:23 ఏపీలో నేడు మిశ్రమ వాతావరణం.. కొన్నిచోట్ల వర్షాలు, మరికొన్నిచోట్ల అధిక ఉష్ణోగ్రతలు ఏపీలో జూన్ 4న మిశ్రమ వాతావరణం అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు తదితర జిల్లాల్లో 43 – 45 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు
04 Thu 09:09 'తెలుగు భాష ఉన్నంత కాలం బాలు గళం వినిపిస్తూనే ఉంటుంది'.. ఎస్పీబీ 80వ జయంతి వేళ చంద్రబాబు భావోద్వేగ పోస్ట్! నేడు దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి ఎక్స్ వేదికగా 'గాన గంధర్వుడికి' ఘన నివాళులర్పించిన చంద్రబాబు 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలు 'ఎస్పీబీ - ఎయిటీ టు ఎటర్నిటీ' పేరిట రోజూ ప్రత్యేక సాంగ్స్ విడుదల చేస్తున్న అభిమానులు
05 Thu 08:55 ఇంకెప్పుడు జట్టులోకి తీసుకుంటారు? రజత్ పటీదార్ కు ఆసీస్ లెజెండ్ మద్దతు కోహ్లీ స్టార్‌డమ్ వల్ల పటిదార్ ప్రతిభకు గుర్తింపు దక్కడం లేదు ఆర్‌సీబీకి వరుసగా రెండు టైటిళ్లు అందించిన కెప్టెన్ పటిదార్ టీ20ల్లో నాలుగో స్థానంలో పటిదార్ బ్యాటింగ్ అద్భుతమన్న క్లార్క్ భారత జట్టు సెలక్షన్‌లో అతని పేరు ముందుండాలని సూచన
06 Thu 08:49 ఇరాన్‌పై యుద్ధం ఆపాల్సిందే.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ, యూఎస్ హౌస్‌లో సంచలన తీర్మానం! ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను నిలిపివేయాలని ప్రతినిధుల సభ డిమాండ్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా 215-208 ఓట్ల తేడాతో తీర్మానం ఆమోదం డెమొక్రాట్లతో కలిసి ఓటింగ్ లో పాల్గొన్న పలువురు రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఓటింగ్‌ను నిలిపివేయాలని చూసిన హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వ్యూహం ఫ్లాప్
07 Thu 08:45 ఫేక్ కాల్స్ భరతం పట్టే గూగుల్ కొత్త ఫీచర్! ఏఐ వాయిస్ క్లోనింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్‌లో 'ఫేక్ కాల్ డిటెక్షన్' పేరుతో సరికొత్త సెక్యూరిటీ నకిలీ కాల్ అని అనుమానం వస్తే వెంటనే యూజర్‌కు హెచ్చరిక మొదట పిక్సెల్ ఫోన్లకు, తర్వాత ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు అందుబాటులోకి
08 Thu 08:42 సూర్యకుమార్ ఫామ్‌పై ఆందోళన.. టీమిండియా టీ20 కెప్టెన్సీ మార్పుపై బీసీసీఐ లీకులు? నేడు ఆన్‌లైన్ విధానంలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం టీ20 కెప్టెన్సీ మార్పుపై చర్చిస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ ఐపీఎల్ 2026లో దారుణంగా విఫలమైన సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు రేసులో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లతో పాటు సంజూ శాంసన్, అక్షర్ పటేల్ ఈ నెల 26, 28 తేదీల్లో జరగనున్న ఐర్లాండ్ టీ20 సిరీస్ కోసం జట్టు ఎంపిక
09 Thu 08:27 చిక్కుల్లో యూట్యూబర్ రమా నందన ఫ్యామిలీ! ప్రముఖ యూట్యూబర్ నందు కుటుంబంపై చీటింగ్ కేసు నమోదు యూకే వీసా రెన్యూవల్ పేరుతో రూ. 15 లక్షలు మోసం చేశారని ఆరోపణ బాధితుడి ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో వెల్లడి
10 Thu 08:13 'అతిథి దేవో భవ'.. కేరళలో అమెరికన్ ట్రావెలర్‌కు మరువలేని అనుభూతి! తీరప్రాంత ఏటీఎంలో డెబిట్ కార్డు మర్చిపోయిన అమెరికన్ సోలో ట్రావెలర్ 5 గంటల దూరంలో ఉన్న తిరువనంతపురానికి వెళ్లాక కార్డు పోయినట్లు గుర్తింపు ఆదివారం కావడం, విమానానికి కొద్ది సమయమే ఉండటంతో టెన్షన్ ఆటోలో 6 గంటలు ప్రయాణించి స్వయంగా కార్డు తెచ్చిచ్చిన డీహెచ్ఎల్ (DHL) ఉద్యోగి కృష్ణ శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చిన డబ్బును కూడా తిరస్కరించిన స్థానిక యువకుడు