Mon 17:30 జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు: మహ్మద్ రిజ్వాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిజ్వాన్, ఫఖర్, నసీమ్ షా రిజ్వాన్, ఫఖర్‌కు ప్రస్తుత క్రికెట్‌లో ప్రమాదకరమైన బౌలర్ ఎవరు అనే ప్రశ్న దీనికి రిజ్వాన్ బుమ్రా పేరు చెప్పగా.. జోప్రా ఆర్చర్ పేరు చెప్పిన ఫఖర్ తాను బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడే బ్యాటర్ బట్లర్ అన్న నసీమ్ షా Read full story
Sat 14:37 మమ్ముట్టిని కలిసిన రేణుదేశాయ్ మమ్ముట్టిని కలవడం తన లైఫ్ డ్రీమ్ అన్న రేణుదేశాయ్ తన జీవితంలో ఒక క్రేజీ మూమెంట్ అని వెల్లడి మమ్ముట్టి అత్యంత ప్రతిభావంతుడని ప్రశంస Read full story
Sat 14:21 కెనీషాతో బ్రేకప్... ఆ మూడక్షరాల 'ఇడ్లీ' నటి నా జీవితం నాశనం చేసింది: జయం రవి తమ ప్రేమాయణానికి బ్రేకప్ చెప్పిన కెనీషా మీడియా ముందుకు వచ్చిన జయం రవి 14 ఏళ్ల వైవాహిక జీవితంలో బానిసలా బతికానని ఆవేదన ఈ మొత్తం వ్యవహారం వెనుక ఓ ప్రముఖ నటి హస్తం ఉందని ఆరోపణ Read full story
Sat 14:20 'మీరు ఇలాగే చేస్తే భద్రతా సిబ్బంది గన్ తీయాల్సి వస్తుంది'.. ఢిల్లీలో జర్నలిస్టుకు రష్యా మంత్రి వార్నింగ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో రష్యా మంత్రి సెర్గీ లావ్‌రోవ్ ఆగ్రహం ఫోన్‌తో అంతరాయం కలిగించిన జర్నలిస్టుపై తీవ్ర వ్యాఖ్యలు భద్రతా సిబ్బంది గన్ తీస్తారని హెచ్చరించిన లావ్‌రోవ్ బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌లో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి ప్రధాని మోదీతో భేటీ అయి ద్వైపాక్షిక అంశాలపై చర్చలు Read full story
Sat 14:06 నేను అతడిని పూర్తిగా వదులుకుంటున్నాను... అతడు ఇక మీవాడే!: జయం రవికి బ్రేకప్ చెప్పిన గాయని కెనీషా నటుడు జయం రవితో రిలేషన్‌కు ముగింపు పలికిన సింగర్ కెనీషా మనస్తాపంతో చెన్నై నగరాన్ని విడిచి వెళుతున్నట్లు ప్రకటన తనకిష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు వెల్లడి ఆన్‌లైన్ వేధింపులు, ట్రోలింగ్ వల్లే ఈ నిర్ణయమన్న గాయని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు సుదీర్ఘ పోస్ట్ Read full story
Sat 13:50 బండి భగీరథ్‌కు షాక్.. దేశం వీడకుండా లుకౌట్ నోటీసులు మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ పోక్సో చట్టం కింద కేసు నమోదు ఇప్పటికీ పోలీసులకు చిక్కని వైనం బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న పోలీసులు Read full story
Sat 13:44 అలా చేస్తే చరిత్రలో కలిసిపోతారు.. పాక్‌కు భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్! పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తే చరిత్రలో కలిసిపోతారని వ్యాఖ్య ఢిల్లీలో జరిగిన 'సేనా సంవాద్' కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు గతేడాది జరిగిన 'ఆపరేషన్ సిందూర్'ను ప్రస్తావించిన జనరల్ ద్వివేది Read full story
Sat 13:26 ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ క్రేజ్.. అలా చేస్తే మీ కష్టార్జితం గల్లంతేనన్న సీపీ సజ్జనార్! హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లతో సైబర్ నేరగాళ్ల మోసాలు అప్రమత్తంగా ఉండాలంటూ సీపీ సజ్జనార్ హెచ్చరిక అధికారిక యాప్ ద్వారానే టికెట్లు కొనాలని సూచన మోసాలపై ఫిర్యాదుకు 1930 నంబర్‌కు కాల్ చేయాలి Read full story
Sat 13:26 ‘ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిల కోసమే’.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోని వైరల్ థ్రెడ్‌పై మస్క్ కామెంట్ మగవాళ్లు ఇన్‌స్టా వాడకంపైనా అనుచిత వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న నెటిజన్లు Read full story
Sat 13:22 ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం.. నారా లోకేష్ దిగ్భ్రాంతి కాకినాడ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదం రోడ్డు దాటుతున్న మహిళలను ఢీకొట్టిన టిప్పర్ అక్కడికక్కడే నలుగురు మహిళలు దుర్మరణం వాహనాన్ని వదిలేసి పరారైన డ్రైవర్ మహిళల మృతి తనను కలచివేసిందన్న లోకేష్ Read full story