ఒకేసారి ఇద్దరు యువతులతో ప్రేమాయణం.. ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
- పక్కపక్క గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ఒకేసారి ప్రేమ
- యువకుడిని పెళ్లాడేందుకు యువతులు ఇద్దరూ సమ్మతి
- పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం
విషయం తెలిసిన గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు కలిసి ఇరు కుటుంబాలతోపాటు యువతులతోనూ మాట్లాడారు. యువతులు ఇద్దరూ సూర్యదేవ్‌ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. ముగ్గురం కలిసే జీవిస్తామని స్పష్టం చేశారు. దీంతో వారికి వివాహం చేయాలని నిర్ణయించారు. గురువారం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వారి వివాహం ఘనంగా జరిపించారు.