కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
- ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ భేటీ
- కేంద ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- తాజా పెంపుతో 53 నుంచి 55 శాతానికి పెరిగిన డీఏ
అటు, రూ.22,919 కోట్లతో పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశీయ ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతం లభించనుంది. ముఖ్యంగా నాన్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు చేయూతనివ్వడమే ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం.