Wed 21:53 కోల్‌కతా రైడర్స్ విజయలక్ష్యం 152 నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులు చేసిన రాజస్థాన్ 33 పరుగులతో అదరగొట్టిన ధ్రువ్ జురెల్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయిన రియాగ్ పరాగ్ రెండేసి వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి, మొయిన్ అలీ, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా Read full story
Sat 13:28 విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫుల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విమానంలోని 161 మంది ప్రయాణికులు సురక్షితం ల్యాండింగ్‌కు ముందు ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్టు గుర్తింపు ముందుజాగ్రత్త చర్యగా ప్రయారిటీ ల్యాండింగ్ కోరిన పైలట్లు Read full story
Sat 13:19 నిధులు లేక నేరాల బాటపడుతున్న జైషే టెర్రరిస్టులు! ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ నెట్‌వర్క్ చిన్నాభిన్నం నిధుల కొరతతో వ్యూహం మార్చిన ఉగ్ర సంస్థ ఆపరేషన్ల కోసం కిడ్నాపులు, బెదిరింపు వసూళ్లకు ప్రణాళికలు జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీలోనూ విస్తరణ ధనవంతులను లక్ష్యంగా చేసుకుని నిధులు సమకూర్చుకోవాలని ఆదేశాలు Read full story
Sat 13:04 ముఖ్యమైన చర్చ జరుగుతుంటే.. జగన్ బెంగళూరుకి వెళ్లిపోయారు: నారా లోకేశ్ అమరావతిని చట్టబద్ధ రాజధానిగా ప్రకటించడం రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త అన్న లోకేశ్ జగన్ కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉందని ఎద్దేవా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు మాత్రమే రాజధానిపై చర్చించే అర్హత ఉందని వ్యాఖ్య Read full story
Sat 12:56 రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్ ఇక శాశ్వత సర్వీసు: దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి-కాకినాడ పోర్ట్ రైలు ఇకపై శాశ్వత సర్వీస్‌గా మార్పు తాత్కాలిక స్పెషల్ ట్రైన్‌ను రెగ్యులర్ MEMU ఎక్స్‌ప్రెస్‌గా మార్చిన రైల్వే శాఖ ఎంపీ పురందేశ్వరి అభ్యర్థనను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం తక్కువ ఛార్జీలతో రోజువారీ ప్రయాణికులకు పెరగనున్న సౌకర్యం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపిన పురందేశ్వరి Read full story
Sat 12:49 వాలీబాల్ నేపథ్యంలో వరుణ్ తేజ్ 'బరి'... క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వరుణ్ తేజ్ కొత్త చిత్రం ప్రారంభం 'బరి' టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా తొలిసారిగా అన్న వరుణ్ తేజ్‌తో సినిమా నిర్మిస్తున్న నిహారిక కొణిదెల 'కమిటీ కుర్రాళ్లు' ఫేమ్ యదువంశీ దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామా పాన్ ఇండియా స్థాయిలో 2027 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ Read full story
Sat 12:34 కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బండి సంజయ్ స్పందన ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుందన్న బండి సంజయ్ కేసీఆర్ తప్పుడు నిర్ణయాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని విమర్శ రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష సమాజం తలదించుకునేలా ఉందని మండిపాటు Read full story
Sat 12:21 ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్.. నిషేధం ఎత్తివేత ఐపీఎల్ ప్రసారాలకు బంగ్లాదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ క్రీడల్లోకి రాజకీయాలు వద్దన్న కొత్త సమాచార శాఖ మంత్రి వాణిజ్య కోణంలోనే ప్రసారాలకు అనుమతి ఇస్తామని వెల్లడి గతంలో మధ్యంతర ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేత ప్రసారాలకు అడ్డంకులు లేవన్న కేబుల్ ఆపరేటర్ల సంఘం Read full story
Sat 12:13 ఆటగాళ్ల రిటైర్మెంట్‌కు భార్యలే కారణం.. యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు! ఆటగాళ్లు రిటైర్ అవ్వడానికి వారి భార్యలే కారణమని యోగరాజ్ సింగ్ ఆరోపణ మహిళలు ఆటగాళ్ల కెరీర్‌కు అడ్డురాకూడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు రిటైర్ అవ్వమని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోమని సలహాలిస్తుంటారన్న యోగరాజ్ Read full story
Sat 11:54 రాజధాని అమరావతికి చట్టబద్ధత.. అసెంబ్లీలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ అమరావతికి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని కోరూతూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం ఒక శాశ్వత రాజధాని రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమన్న స్పీకర్ Read full story