ఆయన నాకు ఎంతో సహకారం అందించారు: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కంటతడి
- గాదె సత్యం సంస్మరణ సభలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు
- జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులకు సత్యం సహకరించారన్న మంత్రి
- ఆయనను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టుకున్న మంత్రి
తనకు గాదె సత్యం ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. సత్యం మృతి బాధాకరమని కంటతడి పెట్టారు. ఆయన సలహాలు, సూచనలకు అనుగుణంగా తన రాజకీయ నడవడిక జరిగిందని తెలిపారు. ఆయన లేకపోవడం తన భవిష్యత్తు రాజకీయాలకు, వ్యక్తిగతంగా కూడా తీరని లోటు అని మంత్రి అన్నారు.