Thu 13:16 చేతికర్రల సాయంతో నడుస్తున్న రాహుల్ ద్రవిడ్.. ఏంజరిగిందంటే..? కొడుకుతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గాయపడ్డ టీమిండియా మాజీ కోచ్ డాక్టర్లు కాలుకు పట్టీ వేయడంతో నడవలేని పరిస్థితి ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ కు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ Read full story
Sat 21:39 జురెల్, జైస్వాల్ మెరుపులు.. గుజరాత్ బౌలర్లు విలవిల ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌కు 211 పరుగుల భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్ తరఫున ధ్రువ్ జురెల్ (75), యశస్వి జైస్వాల్ (55) హాఫ్ సెంచరీలు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 210/6 స్కోరు విఫలమైన గుజరాత్ బౌలర్లు.. కగిసో రబాడకు రెండు వికెట్లు Read full story
Sat 21:39 విమాన సేవలను పునఃప్రారంభించడంపై ఆకాశ ఎయిర్‌లైన్స్ కీలక ప్రకటన పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో కొనసాగుతున్న విమానాల రద్దు అబుదాబికి సర్వీసులను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆకాశ ఎయిర్‌లైన్స్ వెల్లడి దోహా, రియాద్, కువైట్ ప్రాంతాలకు ఏప్రిల్ 12 వరకు కొనసాగనున్న నిలిపివేత Read full story
Sat 21:28 రాజకీయాలు వేరు, కుటుంబం వేరు.. భర్త నామినేషన్ వేస్తుంటే హాజరైన కుష్బూ మధురై సెంట్రల్ నుంచి పోటీకి సిద్ధమైన నటుడు సుందర్ సి భర్త నామినేషన్‌కు హాజరైన బీజేపీ నాయకురాలు కుష్బూ పుదియ నీతి కట్చి పార్టీ తరఫున రెండాకుల గుర్తుపై పోటీ డీఎంకే అభ్యర్థి పళనివేల్ త్యాగరాజన్‌తో ప్రధాన పోటీ Read full story
Sat 21:17 అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం... బెంగాల్‌లో పోలీసు అధికారుల సస్పెన్షన్ నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ఈసీ రెండు రోజుల క్రితం అమిత్ షా రోడ్ షోలో ఉద్రిక్తత బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు తీసుకున్న ఈసీ Read full story
Sat 21:03 హద్దులు దాటేంత పిచ్చి ప్రేమలో పడాలనుంది: మృణాల్ ఠాకూర్ అడివి శేష్‌తో కలిసి 'డెకాయిట్' చిత్రంలో నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ముంబైలో ప్రమోషన్స్... మనసులోని మాట చెప్పిన బ్యూటీ తన జీవితంలోకి అలాంటి వ్యక్తి ఇంకా రాలేదని వెల్లడి త్వరలోనే ఆ వ్యక్తి వస్తాడంటూ ఆసక్తికర వ్యాఖ్య Read full story
Sat 20:54 ఆ సినిమాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది: ప్రధాని మోదీ కేరళలో ఎన్నికల ప్రచారం ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ప్రధాని మోదీ సినిమాలపై కూడా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణ 'ది కేరళ స్టోరీ', 'కశ్మీర్ ఫైల్స్', 'ధురందర్' చిత్రాల ప్రస్తావన సీఏఏ, యూసీసీలపై కూడా అబద్ధాలు వ్యాప్తి చేశారని విమర్శ Read full story
Sat 20:41 ప్రళయం విరుచుకుపడడానికి 48 గంటలే మిగిలి ఉంది: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం హర్మూజ్ జలసంధిని మూసివేయవద్దని ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక 48 గంటల్లో నరకం చూపిస్తామని, 20 రెట్ల బలంతో దాడి చేస్తామని స్పష్టీకరణ ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావంతో పెరుగుతున్న గ్యాస్ ధరలు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో తాజా పరిణామాలు Read full story
Sat 20:40 అమెరికా అనుమతితో చమురు ఎగుమతులు..! స్పందించిన రష్యా చమురు సరఫరా కోసం ఇతర దేశాల అనుమతి అవసరం లేదన్న రష్యా ఏ దేశానికి ఎంత సరఫరా చేయాలనేది మా దేశానికి సంబంధించినది అన్న రష్యా ఇతర దేశాలు చేసే ప్రకటనలు ఆశ్చర్యానికి గురి చేశాయన్న రష్యా Read full story
Sat 20:25 ఇరాన్‌పై ఆగని దాడులు.. శాశ్వత పరిష్కారం కావాలన్న అబ్బాస్ అరాఘ్చీ యుద్ధానికి శాశ్వత ముగింపు కావాలన్న ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలకు నిరాకరించినట్టు వస్తున్న వార్తలను ఖండన టెహ్రాన్‌లోని కీలక సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ పెట్రోకెమికల్ కంపెనీలపై దాడిలో పలువురికి గాయాలు రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు వెల్లడి Read full story