Wed 17:48 ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్ లను కలిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రులతో వరుస భేటీలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వారితో చర్చ చంద్రబాబు వెంట రాష్ట్ర ఎంపీలు Read full story
Fri 19:47 గువహటిలో వర్షం... రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మ్యాచ్ ఆలస్యం రాజస్థాన్, బెంగళూరు మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం గువహటి స్టేడియంను కవర్లతో పూర్తిగా కప్పివేసిన సిబ్బంది ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ వరుస విజయాలతో జోరుమీదున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ Read full story
Fri 19:28 స్విగ్గీ నుంచి వైదొలగిన సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు నందన్ రెడ్డి రాజీనామా సొంతంగా కొత్త స్టార్టప్ ప్రారంభించనున్న నందన్ రెడ్డి కంపెనీని వీడిన రెండో కో-ఫౌండర్‌గా నందన్ రెడ్డి స్విగ్గీలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి మార్పులు నందన్ సేవలను కొనియాడిన సీఈఓ శ్రీహర్ష మాజేటి Read full story
Fri 19:18 తోబుట్టువుల దినోత్సవం... చెల్లికి, ఆనంద్ దేవరకొండకు విషెస్ తెలిపిన రష్మిక సిబ్లింగ్స్ డే సందర్భంగా ఫోటోలు పంచుకున్న రష్మిక చెల్లి షిమాన్‌తో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో మరిది ఆనంద్ దేవరకొండతో మరో ప్రత్యేక ఫోటో విజయ్‌తో పెళ్లి తర్వాత కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇటీవల తన 30వ పుట్టినరోజును స్వస్థలంలో జరుపుకున్న నటి Read full story
Fri 18:59 భారతీయుల ఇళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల బంగారం... అసోచామ్ ఆసక్తికర నివేదిక భారతీయ కుటుంబాల వద్ద 5 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం ప్రపంచంలోని టాప్ 10 సెంట్రల్ బ్యాంకుల మొత్తం నిల్వల కంటే ఇది అధికం ఈ బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తెస్తే జీడీపీ 40 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం గోల్డ్ మానిటైజేషన్ పథకాల ద్వారా దీనిని వినియోగంలోకి తేవాలని అసోచామ్ సూచన అధికారిక నిల్వల కంటే ఇళ్లలో ఉన్న బంగారమే కొన్ని రెట్లు ఎక్కువని వెల్లడి Read full story
Fri 18:34 యూపీలో పడవ బోల్తా... 10 మంది మృతి... ప్రధాని మోదీ దిగ్భ్రాంతి మధురలోని యమునా నదిలో పడవ బోల్తా ప్రమాదంలో 10 మంది యాత్రికులు మృతి 14 మందిని కాపాడిన సహాయక బృందాలు గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు ప్రమాదంపై ప్రధాని, యూపీ సీఎం దిగ్భ్రాంతి Read full story
Fri 18:21 పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని, 6 నెలల్లో 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం దీపం లబ్ధిదారులు పీఎన్జీకి మారినా రాయితీ కొనసాగించాలని నిర్ణయం శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పనుల జాప్యంపై కేంద్ర మంత్రికి సీఎం ఫోన్ యుద్ధాల నేపథ్యంలో ఎల్పీజీ కొరత రాకుండా ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశం Read full story
Fri 18:14 నవ రాయ్‌పూర్‌ను ఉదాహరణగా చూపుతూ అమరావతిపై సజ్జల విమర్శలు అమరావతిలో సామాన్య ప్రజలు నివసించే పరిస్థితి లేదన్న సజ్జల అమరావతిని అవినీతికి తరగని గనిలా చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపణ ఆకాశహర్మ్యాలు కట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందో చెప్పలేకపోతున్నారని విమర్శ Read full story
Fri 18:01 నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో! ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు, కుప్పంలో లిథియం బ్యాటరీ, సత్యసాయి జిల్లాలో సెమీకండక్టర్ పరిశ్రమలు అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు, దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ దిశగా అడుగులు ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ, కొత్త జోనల్ విధానానికి క్యాబినెట్ ఆమోద ముద్ర Read full story
Fri 17:38 అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ కేంద్రం సీఎం చంద్రబాబు చేతుల మీదుగా క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం మేధా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1Q, 1S ఫెసిలిటీల ఏర్పాటు క్వాంటం హార్డ్‌వేర్ తయారీ, పరిశోధనలకు కేంద్రంగా అమరావతి అత్యాధునిక సాంకేతికతతో గ్లోబల్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దే ప్రణాళిక Read full story