Mon 20:16 గంజాయి లభ్యం... ఐఐటీ బాబాను అదుపులోకి తీసుకొని, ఆ తర్వాత విడుదల చేసిన పోలీసులు! జైపూర్‌లో కొందరు వ్యక్తులతో ఐఐటీ బాబా గొడవ విచారణలో భాగంగా ఐఐటీ బాబా వద్ద గంజాయిని గుర్తించిన పోలీసులు అనుమతించదగిన పరిమితిలో గంజాయి ఉండటంతో విడుదల చేసిన పోలీసులు Read full story
Fri 19:26 ఐపీఎల్ లో ఇవాళ... కేకేఆర్ వర్సెస్ డీసీ ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ పిచ్‌ను అంచనా వేసేందుకే బౌలింగ్ చేస్తున్నామన్న రహానే టాస్‌తో సంబంధం లేకుండా ఆడేందుకు సిద్ధమన్న అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టులో రెండు మార్పులు.. కోల్‌కతాలో మార్పుల్లేవు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ Read full story
Fri 19:16 సికింద్రాబాద్‌లో దారుణం.. ప్రేమ వ్యవహారంలో ఇంజినీరింగ్ విద్యార్థి హత్య యువతి బంధువుల దాడిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి హెచ్చరించినా వినలేదనే కక్షతో యువతి బంధువుల దాడి యువకుడి మృతదేహంతో యువతి ఇంటి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని కేటీఆర్ విమర్శ Read full story
Fri 19:08 అమెరికా, ఇరాన్ యుద్ధం... చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం యుద్ధానికి ముందు 70 డాలర్లుగా ఒక బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు 100 డాలర్లు పలుకుతున్న వైనం అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం స్థిరంగా ధరలు Read full story
Fri 18:44 విజయ్ పార్టీకి అందుకే మద్దతిచ్చాం: కాంగ్రెస్ పార్టీ ఎంపీ టీవీకే మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమన్న ఎంపీ స్థిరమైన ప్రభుత్వం, ఎన్డీయేను అధికారానికి దూరంగా ఉంచేందుకు మద్దతిచ్చామని వెల్లడి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు మరో ఎన్డీయే కూటమి అని విమర్శ Read full story
Fri 18:43 విజయ్ మంత్రివర్గంలో మేం చేరబోం... బయటి నుంచే మద్దతిస్తాం... వామపక్షాల సంచలన నిర్ణయం! విజయ్ పార్టీకి మద్దతివ్వాలని వామపక్షాల నిర్ణయం ప్రభుత్వంలో చేరబోమని, మంత్రి పదవులు వద్దని స్పష్టీకరణ బయటి నుంచే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ఉద్ఘాటన మతవాద శక్తులను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటన డీఎంకేతో తమ స్నేహం కొనసాగుతుందని వెల్లడి Read full story
Fri 18:22 అంతర్జాతీయ విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే రుణాలు... విద్యార్థులకు అండగా చంద్రబాబు ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ విద్యకు పావలా వడ్డీకే రుణాలు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు బుడగజంగాలకు ఎస్సీలకు వర్తించే అన్ని ప్రయోజనాలు వర్తింపు సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్ష Read full story
Fri 18:13 హిందీలో అవకాశాలు లేనివారే సౌత్ వైపు వెళతారనే అభిప్రాయం అప్పట్లో ఉండేది: సమీరారెడ్డి తనను దక్షిణాది సినిమాల్లోకి వెళ్లొద్దని హెచ్చరించారన్న సమీరారెడ్డి దక్షిణాది స్టార్లతో పనిచేయడం తన తండ్రికి గర్వకారణమని వెల్లడి ఇప్పుడు బాలీవుడ్ అగ్రతారలు సౌత్ సినిమాల కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్య Read full story
Fri 18:11 ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దు... రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి: గవర్నర్‌కు స్టాలిన్ సూచన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని గవర్నర్‌ను కోరిన స్టాలిన్ ఎన్నికల ఫలితాలు వెలువడి, పాత అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో వినతి ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాష్ట్ర సంక్షేమానికి ఇది అత్యవసరమని వెల్లడి ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం తగదని డీఎంకే తరఫున స్పష్టం చేసిన స్టాలిన్ Read full story
Fri 18:04 విజయ్ కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ.. కాంగ్రెస్ కు 2, వామపక్షాలకు 2 మంత్రిపదవులు? తమిళనాడులో చరిత్ర సృష్టించిన విజయ్.. తొలి సంకీర్ణ ప్రభుత్వం అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినా మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా నిలిచిన టీవీకే కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల మద్దతుతో కొలువుదీరనున్న సర్కార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నటుడు విజయ్! Read full story