ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాక్ ఇలాగే ఆడితే ఇండియా-బీ టీమ్‌ను కూడా ఓడించలేదు: గవాస్కర్
    01 Wed 07:41

    పాక్ ఇలాగే ఆడితే ఇండియా-బీ టీమ్‌ను కూడా ఓడించలేదు: గవాస్కర్

    • 1996 తర్వాత తొలిసారి ఐసీసీ టోర్నీకి పాక్ ఆతిథ్యం
    • చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి వరుస పరాజయాలు
    • భారత జట్టుకు గట్టి పోటీ ఇస్తుందని భావించానన్న గవాస్కర్
    • పీఎస్ఎల్ లాంటి టోర్నీలు ఉన్నా ఉత్తమ ఆటగాళ్ల కోసం పాక్ ఇబ్బంది పడుతోందన్న మాజీ కెప్టెన్
  • ప్రభుత్వం అనుకుంటే నన్ను ఎప్పుడో పట్టుకునేది: లలిత్‌ మోదీ
    02 Thu 11:28

    ప్రభుత్వం అనుకుంటే నన్ను ఎప్పుడో పట్టుకునేది: లలిత్‌ మోదీ

    • పరారీలో ఉన్న వ్యక్తిగా అభివర్ణించడంపై లలిత్‌ మోదీ ఆగ్రహం
    • భారత్‌ లాంటి దేశం కళ్లుగప్పి తప్పించుకోవడం అసాధ్యమని వాదన
    • ఎన్నికల ర్యాలీల్లో తన పేరు ప్రస్తావించడంపై మండిపాటు
    • రాజకీయ కారణాలతోనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
  • అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి: మంత్రి నారాయణ
    03 Thu 11:27

    అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయి: మంత్రి నారాయణ

    • అమరావతి ప్రాంత రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న నారాయణ
    • రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు
    • జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు
  • ఫోన్ ట్యాపింగ్ కేసు: సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు
    04 Thu 11:15

    ఫోన్ ట్యాపింగ్ కేసు: సస్పెండెడ్ ఏఎస్పీ భుజంగరావు అరెస్ట్, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

    • ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు అరెస్ట్
    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
    • ఏకకాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు.. రూ.5.92 కోట్ల ఆస్తుల గుర్తింపు
    • న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలింపు
  • టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం!
    05 Thu 11:12

    టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం!

    • తొడ కండరాల గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం
    • ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది
    • ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తాడని ఊహించిన ఫ్యాన్స్‌కు నిరాశ
    • వన్డే ప్రపంచకప్‌లో ఆడడంపై గాయం ప్రభావం ఉండే ఛాన్స్
  • పొత్తుతో వస్తావా.. ఒంటరిగా వస్తావా?: పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సెటైర్
    06 Thu 10:43

    పొత్తుతో వస్తావా.. ఒంటరిగా వస్తావా?: పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ సెటైర్

    • తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన జనసేన
    • వస్తామంటే వద్దంటామా సార్ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
    • ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై మండిపడుతున్న జనసైనికులు
  • పెద్ది విడుదల.. శ్రీవారి సేవలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌
    07 Thu 10:30

    పెద్ది విడుదల.. శ్రీవారి సేవలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌

    • రామ్‌ చరణ్‌ సరసన కనిపించిన జాన్వీ కపూర్‌
    • డైరెక్టర్‌గా బుచ్చిబాబు సానా
    • సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ
    • గుడి ముందు సాష్టాంగ నమస్కారం
  • నా స్నేహితుడిని వేధిస్తున్నారు.. సోదరుడిపై సీఎంకు కేశినేని నాని ఫిర్యాదు
    08 Thu 10:27

    నా స్నేహితుడిని వేధిస్తున్నారు.. సోదరుడిపై సీఎంకు కేశినేని నాని ఫిర్యాదు

    • తన చిన్ననాటి స్నేహితుడిపై తప్పుడు కేసులు పెట్టారన్న కేశినేని నాని
    • ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి
    • విజయవాడ ఎంపీ, తన సోదరుడు చిన్ని ప్రోద్బలంతోనే వేధింపులని ఆరోపణ
    • పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నాని ఆవేదన
  • 2 కోట్ల కోసం తల్లిదండ్రులు, సోదరిని చంపిన కొడుకు.. వాటా గొడవలో అతడిని చంపేసిన ఫ్రెండ్!
    09 Thu 10:21

    2 కోట్ల కోసం తల్లిదండ్రులు, సోదరిని చంపిన కొడుకు.. వాటా గొడవలో అతడిని చంపేసిన ఫ్రెండ్!

    • ప్రయాగ్‌రాజ్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య
    •  ఆస్తి తగాదాలతో స్నేహితుడితో కలిసి కుటుంబాన్ని అంతమొందించిన కొడుకు అభిషేక్
    • హత్యానంతరం నగలు, నగదు పంపకాల్లో స్నేహితుడితో వివాదం
    • అభిషేక్‌ను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసి, లూటీ మొత్తంతో పరారైన సమోసా వ్యాపారి
  • ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం?
    10 Thu 10:15

    ఇరాన్ యుద్ధం సెగ.. భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు కేంద్రం కీలక నిర్ణయం?

    • ఇరాన్ యుద్ధ ప్రభావం తగ్గించేందుకు కేంద్రం చర్యలు
    • ప్రభుత్వ సెక్యూరిటీలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రద్దు చేసే యోచన
    • ఆదాయపు పన్ను చట్ట సవరణకు ఆర్డినెన్స్ తెస్తున్నట్లు సమాచారం
    • స్టాక్‌ మార్కెట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లు ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV